allroudadda

Kajal | రెండో పెళ్లి చేసుకున్నా కాజల్..

Kajal | తమిళ సెలబ్రిటీ జంట అయినా కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ నటి కాజల్ పశుపతి ల గురించి మనందరికీ తెలిసిందే.వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట ఆ తర్వాత కొన్ని విభేదాలు కారణంగా 2012లో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.ఆ తర్వాత కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ సిల్వియా అనే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా నటి కాజల్ పశుపతికి సంబంధించిన వార్త ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది.

Kajal | నటి కాజల్ చేసిన పనికి నెటిజెన్స్ ఆశ్చర్యం పోవడంతో పాటు అవాక్కవుతున్నారు.ఆమె ఎందుకు అలా చేసింది అన్నది అర్థం కాక కొందరు తలలు పట్టుకుంటున్నారు.అసలేం జరిగిందంటే.ఫైనల్‌గా రెండో పెళ్లి చేసుకున్నా.. నన్ను క్షమించండి ఫ్రెండ్స్.. అందరూ క్షేమంగా ఉన్నారనే ఆశిస్తున్నా’ అంటూ పోస్ట్ చేసింది.

రెండో పెళ్లిపై క్లారిటీ..

allroudadda
allroudadda

అయితే ఇది చూసిన నెటిజన్స్ కొందరు కంగ్రాట్స్ చెబుతుండగా..మరికొందరు మీ భర్త ఎవరంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఏకంగా ఇదంతా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. అయితే కాజల్ కేవలం తన ఫోటోనే షేర్ చేయడంతో ఫ్రాంక్ చేసి ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. లేదా ఏదైనా మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేసి ఉంటుందని అంటున్నారు. రెండో పెళ్లిపై క్లారిటీ రావాలంటే కాజల్ స్పందించాల్సిందే.

Leave a Reply