కొత్త లుక్ లో అద‌ర‌గొట్టిన క‌రీనాక‌పూర్‌..!వైరల్ వీడియో

నటి కరీనాకపూర్ ఖాన్ బాలీవుడ్‌లో ప్రతిభ, అందానికి కేరాఫ్ అడ్ర‌స్. అందుకే ఆమె ఎంతో మంది అభిమానుల హృద‌యాల్లో నిలిచిపోయింది. క‌రీనాక‌పూర్ ఖాన్ ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంది. త‌న యోగా కోచ్ అన్షుక‌ప‌ర్వాణితో క‌లిసి వివిధ ఆస‌నాల‌ను ప్రాక్టీస్ చేయ‌డం త‌రుచూ క‌నిపిస్తుంటుంది. అన్షుక ప‌ర్వాణి.. క‌రీనాక‌పూర్ ఖాన్‌తోపాటు అలియా భ‌ట్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌, అన‌న్య పాండేకు వెల్‌నెస్ కోచ్.

ఇన్‌స్టాలో అన్షుక ప‌ర్వాణికి చాలామంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ కార్యక్రమానికి సైఫ్ అలీ ఖాన్ తో పాటు కరీనాకపూర్ రెడ్ కలర్ డ్రెస్ లో రావడం జరిగింది. ఈ రెడ్ కలర్ డ్రెస్ లో ఫోటోగ్రాఫర్లకు అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలో ఎద అందాలు బిగించి… బ్యాక్ మొత్తం ఓపెన్ గా…మంచి హాట్ అందాలతో… కరీనా సెగలు పుట్టించింది.

దాదాపు వయసు 40 కి పైగా ఉన్నాగాని అందాల ఆరబోతలో బాలీవుడ్ కుర్ర హీరోయిన్లు సైతం సరిపోని విధంగా ఫోజులు ఇవ్వడం జరిగింది. సైఫ్ అలీ ఖాన్ వైట్ డ్రెస్ లో కరీనాకపూర్ రెడ్ కలర్ డ్రెస్ లో.. ఇచ్చిన ఫోజులు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో హాట్ లుక్స్ … టైట్ అందాలు అంటూ కరీనాకపూర్ డ్రెస్ పై నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply