Kavya | కావ్య పాప ఎంత మందితో డేటింగ్ చేసిందో మీకు తెలుసా ..?

allroudadda

Kavya | సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట కంటే కావ్య మారన్‌ను చూసేందుకే మైదానాలకు వచ్చే అభిమానులు ఉన్నారు. సినీ హీరోయిన్ తలపించే ఆమె అందానికి పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు.ఎంతలా అంటే మైదానంలో బ్యాట్స్‌మన్ ఫోర్ కొట్టినా.. బౌలర్ వికెట్ తీసినా టీవీ కెమెరాలు ఆమెనే పదేపదే చూపించేంత పాపులారిటీ ఆమె సొంతం.

జట్టు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆమె కొట్టే కేరింతలు.. ఓడినప్పుడు బుంగ మూతి పెడుతూ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతాయి.ఇక ఒక కావ్య మారన్ పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు ఆమె కేవలం కళానిధి కుమార్తె గానే ఈ ప్రపంచానికి పరిచయం.ఇక ఆమె వయసు 32 ఏళ్లు కాగా ప్రస్తుతం సింగిల్ గానే ఉంది.అయితే చాలా ఏళ్లుగా కావ్య మారన్ చుట్టూ ఎన్నో డేటింగ్ రూమర్స్ మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.

allroudadda
allroudadda

మరి నిజంగా కావ్య ఎంత మందితో డేటింగ్ చేసింది అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం.ముఖ్యంగా ఎల్లప్పుడూ వార్తల్లో ఉండే అనిరుద్ రవిచంద్రన్ తో( Anirudh Ravichandran ) ఎక్కువగా మీడియాకి కనిపించడం తో కావ్య మరియు అనిరుధ్ ప్రేమలో ఉన్నారు అని అందరూ అనుకున్నారు.చివరికి తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరూ చెప్పినట్టుగానే వీరు కూడా చెప్పారు.

Viral Video | అబ్బో.. క్లాస్‌రూమ్‌లో ఐటమ్‌ సాంగ్‌కు లేడీ టీచర్ డ్యాన్స్.

ఇక ఐపీఎల్ 2023 లో రిషబ్ పంత్ తో( Rishabh Pant ) ఎక్కువగా కనిపించిన కావ్య తమ మధ్య ఏదో ఉంది అనే సిగ్నల్ ఇచ్చినప్పటికీ అప్పటికే రిషబ్ మరొక నటితో రిలేషన్ లో ఉన్నాడు అందుకే వీరు మధ్య డేటింగ్ రూమర్స్ కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి.ప్రస్తుతం ఐపీఎల్ 2024 నడుస్తోంది.దీనిలో తెలుగు టీం నుంచి అభిషేక్ శర్మ( Abhishek Sharma ) అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు 23 ఏళ్ల ఈ క్రికెటర్ తో కూడా చాలా క్లోజ్ కావ్య మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.కానీ వీరి మధ్య దాదాపు పది ఏళ్ళ తేడా ఉంది.ఇది కేవలం ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అవుతుందా లేక మరింత దూరం వెళుతుందా అనేది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు.

Recent Posts

Leave a Reply