Keerthi Reddy: హీరోయిన్‌ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎలా ఉందొ చుడండి..!

కీర్తి రెడ్డి ఎన్నో సినిమాల్లో నటించింది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆ తరువాత అనుకున్న స్థాయిలో కెరీర్ ను రాణించలేకపోయింది. నాగార్జునతో రావోయి చందమామ, మహేష్ బాబు అర్జున్ వంటి సినిమాల్లో కీర్తి రెడ్డి నటించింది. అయితే తొలిప్రేమ వడ్డే నవీన్‌తో కలిసి ప్రేమించే లో నటించింది.

ఆ తర్వాత రావోయి చందమామలో నాగార్జున మరదలిగా మన్మథుడిని ఆట పట్టించింది.ఆపై అర్జున్‌ మూవీలో మహేష్ బాబు సోదరిగా మెప్పించింది. తెలుగులో లు చేస్తూనే బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ కూడా రెండు మూడు లు తీసింది. అయితే అంతగా విజయాలు దక్కించుకోలేకపోయింది. ఆతర్వాత మళ్లీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి హీరో అక్కినేని సుమంత్ ను పెళ్లి చేసుకుంది. అయితే వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు.

దాంపత్య జీవితంలో గొడవలు రావడంతో పెళ్లి చేసుకున్న ఏడాదికే సుమంత్, కీర్తి రెడ్డి విడిపోయారు. అయితే విడాకుల తర్వాత ఒక ఎన్‌ఆర్‌ఐను రెండో వివాహం చేసుకుంది కీర్తి రెడ్డి. రెండో వివాహం తర్వాత అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. లకు దూరంగా ఉంటోన్న ఆమె ప్రస్తుతం పిల్లల ఆలనాపాలనలోనే బిజీగా గడుపుతోంది. సోషల్‌ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. అయితే ఆ మధ్యన ఒక ఫంక్షన్‌లో కనిపించి సందడి చేసింది.

Leave a Reply