Keerthy Suresh: ఎద ఎత్తులు చూపిస్తూ అందాలతో చెమటలు పట్టిస్తున్న కీర్తి సురేష్..!

కీర్తి సురేష్ గారి గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆమె గురించి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, తమిళంలోనూ ప్రతి ఒక్కరికి తెలిసిన హీరోయిన్.. అలాగే సౌత్ లేడీ స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ కొనసాగుతోంది. ప్రస్తుతం మన టాపిక్ విషయంలోకి వచ్చినట్లయితే.. ఎప్పటిలాగే ఆమె పెళ్లి విషయం సినీ ఇండస్ట్రీ మొత్తం ఎవర్గ్రీన్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఆమె పెళ్లి గురించి రకరకాల వార్తలు వ్యాపించినప్పటికీ.. మరొకసారి ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇలా ప్రతిసారి వస్తున్న వార్తలను కీర్తి సురేష్ తల్లి మేనక కూడా ఖండించడం జరిగింది. మరొక్కసారి మళ్లీ ఇప్పుడైతే కీర్తి సురేష్ పెళ్లి వార్తలు కీర్తి సురేష్ కి కాబోయే వాడు ఇతడే అంటూ ఓ ఫోటోతో సోషల్ మీడియాలో ఈ విషయం చెక్కర్లు కొడుతుంది. ఇక కీర్తి సురేష్ బడా వ్యాపారిని వివాహం చేసుకోబోతుందంటూ వార్తలు వ్యాపిస్తున్నాయి.అది కాసేపు పక్కన పెడితే తాజాగా యాష్ కలర్ చంకీల చీర కట్టి..

జారిపోతున్న పైటను సర్దుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూస్తుంటే కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు.ఈమె అందాలు చూసి తట్టుకోవడం అసాధ్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఉప్పొంగే ఎద ఎత్తులు చూపిస్తూ అందాలతో చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఇక కీర్తి సురేష్ హాట్ డోస్ పెంచడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది మాకు పూర్వ మహానటి కావాలి అంటుంటే మరికొంతమంది అవకాశాలు కావాలంటే ఈ మాత్రం హాట్ డోస్ పెంచాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply