డ్యాన్స్ తో అందాల ప్రదర్శన చేసిన ఢీ ముద్దుగుమ్మ..! వీడియో మీరు చూడండి,

కళకు భాష సంబంధం లేకుండా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అటువంటి వారిలో ” డీ” 12 షో, తెలుగులో వివిధ షో లో తన నటనతో సందడి చేసిన కేశశ్విని పేరు కూడా చెప్పుకోవచ్చు. తన మాతృభాష హిందీ అయిన భాషతో సంబంధం లేకుండా తన గుర్తింపు కోసం ఎన్నో కష్టాలు పడుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది ఈ భామ.కేశశ్విని ఇంస్టాగ్రామ్ లో విభిన్నమైన స్టెప్పులతో ఫాలోవర్స్ ను ఆకర్షిస్తూ అభిమానులను పెంచుకుంటూ తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో అలరిస్తుంది.

ఈ ముద్దుగుమ్మకు రోజురోజుకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. చిట్టి పొట్టి డ్రస్సులు తో అందాలు ఉట్టిపడేలా అభినయమైన అలంకరణలో అభిమానులను ఆకర్షిస్తుంది ఈ భామ. అయితే కేశశ్విని తాజాగా చేసిన రీల్స్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ గా మారాయి. ఈ భామ హిందీ తెలుగు తమిళ్ మలయాళం వివిధ భాషల్లో పాటలను తన అందాల ఆరబోతతో అభిమానులను మెప్పిస్తుంది..

అయితే ఇటీవలే చేసిన కేశశ్విని రీల్ ఒకటి తన ఒంపు సొంపులతో నెమలి నాట్యం వలె నడువంపులతో సొగసైన అందాలతో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంది.తనదైన స్టైల్ లో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతూ వివిధ రకాల బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.తాజాగా ఒక వీడియో తో తన అందలన్నీ దారబోసి మరి డ్యాన్స్ చేసింది.. ఆ వీడియో ఇప్పుడు మీరు చూసి కామెంట్ చెయ్యండి.

Leave a Reply