పెళ్లి చేసుకున్న కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌..! అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్

కెవ్వు కార్తీక్ Kevvu Kartheek తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు ఈయన ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే మరోవైపు మిమిక్రీలో డిప్లమా చేశాడు. అనంతరం ఎంటెక్ కూడా పూర్తిచేసి ఉద్యోగంలో స్థిరపడినటువంటి కెవ్వు కార్తీక్ మిమిక్రీ కామెడీ పై ఉన్న ఫ్యాషన్ తో ఉద్యోగానికి రాజీనామా చేసి అవకాశాల కోసం ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు ..


ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో ఈయన అవకాశం అందుకొని ప్రస్తుతం సెలబ్రిటీగా కొనసాగుతున్నారు.ఐతే తాజాగా కెవ్వు కార్తీక్‌ ఓ ఇంటివాడు అయ్యాడు. కెవ్వు కార్తీక్‌, శ్రీలేఖల వివాహం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.వీరి పెళ్లి వేడుకకు బుల్లితెర నటులే కాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా హజరయ్యారు.

జబర్దస్త్‌ ప్రోగ్రామ్‌ ద్వారా తనకు అత్యంత ఆప్త మిత్రుడు అయిన గెటప్‌ శ్రీను సహా పలువురు కమెడియన్లు హాజరయ్యారు. వారందరూ కొత్త దపంతులను ఆశీర్వదించారు.ఈ మేరకు కొత్త దంపతులతో దిగిన ఫోటోలను గెటప్‌ శ్రీను షోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపాడు. అయితే, గతంలో తన భార్యను సిరి అని సంబోధించాడు కార్తీక్. కానీ, గెటప్ శ్రీను మాత్రం పెళ్లికుమార్తె పేరు శ్రీలేఖ అని పేర్కొన్నాడు.

Leave a Reply