ఈ నూనెను మోకాళ్ళ చిప్పల పై రాసి మర్దన చేస్తే జన్మలో మళ్ళీ నొప్పులు రావు..!!

ఆరోగ్య సమస్యలలో కీళ్ల నొప్పులు (Knee Pain) కూడా ఒకటి.. ఒకప్పుడు పెద్దవారిలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా కనిపించేవి.. ఇప్పుడు 30 దాటితే చాలు ప్రతి ఒక్కరు లో ఈ సమస్య కనిపిస్తుంది.. ఇందుకోసం అనేక రకాల పెయిన్ కిల్లర్స్ (Pain Killers) ను ఉపయోగించి సైడ్ ఎఫెక్ట్స్ ను కొని తెచ్చుకుంటున్నారు అయితే మన వంటింట్లో లభించే వస్తువులతో చక్కటి నూనెను తయారు చేసుకొని ఉపయోగిస్తే మోకాలి నొప్పులు పరార్.. ఈ నూనెను ఎలా తయారు చేసుకొని ఏవిధంగా ఉపయోగించా లో ఇప్పుడు తెలుసుకుందాం..!!

ఈ నూనె ను తయారు చేసుకోవడానికి, 5 వెల్లుల్లి (Garlic) రెబ్బలు, 5 లవంగాలు (Cloves) చిన్న అల్లం (Ginger) ముక్క, ఒక స్పూన్ మెంతులు (Fenugreek Seeds), ఒక స్పూన్ వాము Ajwan Seeds), ఒక స్పూన్ దాల్చిన చెక్క (Cinnamon) , ఒక కప్పు ఆవ నూనె ( Mustard Oil) అవసరం.ముందుగా ఒక బాండీ ని తీసుకుని అందులో ఒక కప్పు ఆవనూనె పోసి అందులో పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేయాలి ఇప్పుడు నూనె ను బాగా మరిగించాలి.

నూనె బాగా మరిగి బ్రౌన్ కలర్ వచ్చేవరకు మరిగించాలి. ఈ నూనెను రాత్రంతా అలాగే ఉంచాలి ఇందులో ఉన్న ఔషధ గుణాలు ఆ నూనెలో కి ఇంకిపోతాయి ఉదయం లేచిన వెంటనే నూనెతో కాళ్ల నొప్పులు (Leg Pain), మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు (Muscle Pain), వెన్ను నొప్పి (Back Pain) ఉన్న చోట రాసుకోవాలి.. నూనె రాసుకొని 5 నిమిషాలు పాటు మర్ధనా చేస్తే నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

మోకాళ్ళ నొప్పి ఉన్న చోట ఈ నూనె రాసుకోవడం మోకలిలో గుజ్జు రావడానికి ఈ నూనె సహాయపడుతుంది.ముందుగా ఒక బాండీ ని తీసుకుని అందులో ఒక కప్పు ఆవనూనె పోసి అందులో పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేయాలి ఇప్పుడు నూనె ను బాగా మరిగించాలి. నూనె బాగా మరిగి బ్రౌన్ కలర్ వచ్చేవరకు మరిగించాలి.

ఈ నూనెను రాత్రంతా అలాగే ఉంచాలి ఇందులో ఉన్న ఔషధ గుణాలు ఆ నూనెలో కి ఇంకిపోతాయి ఉదయం లేచిన వెంటనే నూనెతో కాళ్ల నొప్పులు (Leg Pain), మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు (Muscle Pain), వెన్ను నొప్పి (Back Pain) ఉన్న చోట రాసుకోవాలి.. నూనె రాసుకొని 5 నిమిషాలు పాటు మర్ధనా చేస్తే నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ళ నొప్పి ఉన్న చోట ఈ నూనె రాసుకోవడం మోకలిలో గుజ్జు రావడానికి ఈ నూనె సహాయపడుతుంది.

Leave a Reply