Kurchi Tata | షాక్ కుర్చీ తాత అరెస్ట్… అసలు కారణం ఇదే!

allroudadda

Kurchi Tata | కాలా పాషా ( Kala Pasha )అంటే ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు కానీ కుర్చీ తాత అంటే చాలు గుర్తుపట్టేస్తారు.ఒకే ఒక్క బూతు డైలాగుతో భారీగా ఫేమస్ అయ్యాడు ఈ కుర్చీ తాత.ఇక ఆయన మాట్లాడిన డైలాగ్ తో మహేష్ బాబు మూవీ లో ఏకంగా ఒక పవర్ఫుల్ సాంగ్ ని కూడా చేసిన విషయం తెలిసిందే.డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కొద్ది రోజులపాటు ఎక్కడ చూసినా కూడా ఆయన పేరు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

మహేష్ ( Mahesh )మూవీ లో ఈయన డైలాగ్ ఉపయోగించిన తర్వాత ఈయనకి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది.అయితే తాజాగా కుర్చీతాతను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వైజాగ్ సత్య, స్వాతి నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమను బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని, తన డబ్బులు కాజేసి.. వైజాగ్ పారిపోయానంటూ వీడియోలు చేశాడంటూ పేర్కొన్నాడు.

allroudadda
allroudadda

ఈనేపథ్యంలో కేబీఆర్ పార్క్ వద్ద అతడ్ని అరెస్టు అయ్యాడు.అయితే అరెస్టుకు కారణం ఇదే అని తెలుస్తోంది. ఓ వీడియోలో అతను ఆ విషయాన్ని సూచాయగా వెల్లడించాడు. ‘ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్లు.. నాకు తాగిపించి.. అన్యాయంగా వైజాగ్ సత్యను తిట్టించారు. అతడు నా కొడుకుతో సమానం. నన్ను అన్నివిధాలా ఆదుకుంటాడు. అన్నీ చూసుకుంటాడు.ప్రతి విషయాన్ని అడుగుతాడు.

CM Revanth Reddy | అసెంబ్లీలో రేవంత్ రెడ్డి విశ్వరూపం.

మంచి మనిషి. అతడి వ్యక్తిని బ్లేమ్ చేసి మాట్లాడం ధర్మం కాదు. నలుగురికి మంచి చేసే సమయం. అభిమానులు అతడ్ని తప్పుపట్టకండి’ అంటూ ఓ వీడియోలో పేర్కొన్నాడు. అయితే.. కుర్చీతాతను వైజాగ్ సత్య తమన్‌కు పరిచయం చేయగా.. మహేష్ బాబుని పరిచయం చేయాలని కోరడంతో అతడు అంగీకరించలేదు. దీంతో అది గొడవగా మారి.. ఇంత రచ్చ అయ్యింది.

Recent Posts

Leave a Reply