Music Director: అనిరుథ్ ప్రేమలో మునిగి తేలిన అందాల భామ తెలుసా?

అనిరుథ్ యంగ్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ Music Director చిన్న వయసులోనే తన అద్భుత మ్యూజిక్ స్కిల్స్ తో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని అబ్బుర పరిచయాడు.వై దిస్ కొలవరి అంటూ దేశ వ్యాప్తంగా దుమ్మురేపాడు.తెలుగులో పలు సినిమాలకు సంగీతం అందించాడు.మ్యూజిక్ మాట కాస్త అటుంచితే.

అనిరుత్ మాంచి శ్రుం < గా ర పురుషుడు.అతడితో చాలా మంది అమ్మాయిలు ప్రేమలో పడ్డారు.పబ్బులు, పార్టీలు అంటూ తెగ సందడి చేశారు.వీటిలో కొన్న ఎఫైర్లు అప్పట్లో మస్త్ కాంట్రవర్షియల్ అయ్యాయి.ఇంతకీ వివాదాలకు కారణం అయిన ఆ ప్రేమాయణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అనిరుథ్ – శృతిహాసన్

కమల్ హాసన్ ముద్దుల బిడ్డ, ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ కూడా Anirudh అనురుథ్ తో ప్రేమాయణం నడిపిందనే రూమర్లు వచ్చాయి.ఈమె కూడా పాటలు పాడుతుంది.అంతేకాదు అనిరుథ్ సంగీతం అందించిన 3 సినిమాలో ఈమె హీరోయిన్ గా చేసింది.అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందట.

అయితే తామిద్దరం మ్యూజిక్ లవర్స్ కావడం మూలంగా సంగీతం Music Director గురించి మాట్లాడుకున్నామే తప్ప ప్రేమ వ్యవహారం లేదని చెప్పాడు ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్.నిజానికి Anirudh అనిరుథ్ ను తమిళ సినిమా పరిశ్రమలో ఫ్లేబాయ్ అంటారు.కుర్రాడు చూడ్డానికి సన్నగా, ఇన్నోసెంట్ గా కనిపించినా మామూలోడుకాదు అంటారు సినీ జనాలు.యంగ్ హీరోయిన్లతో పాటు తన కంటే వయసులో పెద్ద భామలను సైతం పడేస్తాడనే అభిప్రాయం ఉంది.తాజాగా ఆయన చుట్టూ మరో వివాదం రేగుతుంది.

‘బీస్ట్’ సినిమాలో ‘అరబిక్ కుత్తు’ సాంగ్ పాడి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ ‘జోనితా గాంధీ’తో Anirudh అనిరుధ్‌ ఎఫైర్ నడుపుతున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. కొన్నిరోజులుగా వారిద్దరూ కలిసే తిరుగుతున్నారని టాక్‌. కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమా నుంచే వీరిద్దరూ డీప్‌ లవ్‌లో పడిపోయారని తెలుస్తోంది.

త‍్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. అందుకే అనిరుధ్ ఎక్కడ ఉంటే ‘జోనితా’ కూడా అక్కడే కనిపిస్తోందని చెబుతున్నారు. ఇంత జరుగుతన్నా ఈ జంట మాత్రం ఖండించింది లేదు.. అలాగని ఇవన్నీ నిజమేనని చెప్పనూ లేదు. ఇప్పటికైనా నోరు విప్పు విషయం ఏమిటో చెప్పాలని ఆయన అభిమానులు ట్వీట్లు కూడా చేస్తున్నారు.

Leave a Reply