మహేష్ బాబు విగ్గు రహస్యం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే…!ధర ఎంతో తెలుసా…

సాధారణంగా సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారు జీవితాలలో ఎలాంటి కార్లు వాడుతున్నారు? ఎలాంటి వస్తువులు వాడుతున్నారు? ఎలాంటి బట్టలు ధరిస్తున్నారు? వారు ధరిస్తున్న బట్టల ఖరీదు ఎంత? వారి ధరిస్తున్న వాచీలు ఏవి? వాడుతున్న ఫోన్ల ఖరీదు ఎంత? అనే విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే మహేష్ బాబు విగ్గు వాడుతున్నారా? లేక అది ఒరిజినల్ జుట్టేనా? అని అనుమానం చాలా మందికి ఉంటుంది.

ఇదే విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సూపర్ స్టార్ కృష్ణకు మేకప్ మ్యాన్ గా పని చేసిన చేబ్రోలు మాధవరావు అనే వ్యక్తి. ఇటీవల కాలంలో సూపర్ స్టార్ కృష్ణ అనూహ్య పరిస్థితుల్లో మరణించడంతో ఆయనకు సుదీర్ఘ కాలం మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తిని అనేక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి.ఈ సందర్భంగా కృష్ణ జుట్టు ఒరిజినల్ జుట్టేనా? లేక విగ్గా? అని అడిగితే..

చాలా కాలం పాటు ఒరిజినల్ జుట్టుతోనే ఆయన సినిమాలు చేస్తూ వెళ్లారని తర్వాత జుట్టు పలుచన అవ్వడంతో విగ్గు వాడడం మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు.తర్వాత అయినా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా చేయించుకున్నట్లు సమాచారం. క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ అనే ఒక అత్యాధునిక హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ టెక్నాలజీ ద్వారా మహేష్ తల మీద జుట్టు ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారు.ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టం నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్ సిస్టం అని తెలుస్తోంది.ధర దాదాపు కోట్లలో ఉంటుంది.. ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టంని బాలీవుడ్ హీరోలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారు ఈ పద్ధతి ఫాలో అవుతూ ఉంటారని చెబుతున్నారు.

Leave a Reply