Sitara: పేదపిల్లలతో సితార పుట్టినరోజు వేడుకలు..! ఫిక్స్ వైరల్

Sitara

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని తన 11వ పుట్టినరోజును ఈరోజు అనగా జూలై 20న తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల శుభాకాంక్షల మధ్య జరుపుకుంటున్నారు.

సితార సోదరుడు గౌతమ్ ఘట్టమనేని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వారి మనోహరమైన క్షణాల నుండి కొన్ని అందమైన చిత్రాలను పంచుకుంటూ తన చెల్లెలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అది పక్కన పెడితే సితారా పేదపిల్లలతో పుట్టిన రోజు జరుపుకున్నారు..

అలాగే బాలికలకు సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేశారు ఇంకా తన మొదటి సంపాదనను ఇలా పేదప్రజలకు ఖర్చు చేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.. ఇలాగే చక్కగా నవ్వుతూ పది మందికి సాయం చేస్తూ ఉండాలని పలువురు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Leave a Reply