కారు దిగి వెళ్లే లోపు అందాలు అరబోసిన మలైకా అరోరా..! వైరల్ వీడియో

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలైకా అరోరా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది
ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించిన మలైకా అరారా ఎన్నో సంవత్సరాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగింది.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగిన మలైకా అరోరా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడి గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ని ఏర్పరచుకున్న అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే.ఇప్పటికే వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని అర్జున్ కపూర్ ,

మలైకా అరోరాకు సోషల్ మీడియా వేదికగా పెళ్లి ప్రతిపాదన చేయగా , ఆమె ఓకే చెప్పింది అంటూ కొన్ని వార్తలు బయటికి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.తాజాగా ఈ వార్తలపై బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా స్పందించింది.

తాజాగా మలైకా ఆరోరా “ఐ సైడ్ ఎస్” అని లవ్ సింబల్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా , అర్జున్ కపూర్ తో పెళ్లికి ఓకే అన్నట్లు అందరూ భావించి ఆమెకు కాంగ్రెస్ కూడా చెప్పారు. దానితో మలైకా అరోరా తాజాగా స్పందిస్తూ … నేను ఎస్ అని చెప్పింది హాట్ స్టార్ సంస్థకు. అది నిర్మించిన రియాలిటీ షో కు నేను హోస్ట్ గా వ్యవహరిస్తున్నాను.ఐతే తాజాగా మలైకా అరోరా కారు దిగి వెళ్లే లోపు రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ ఆగిపోయిందో చూడండి..!

Leave a Reply