Viral : అమ్మో ఎవర్రా మీరంతా.. చీరలో యువతి డ్యాన్స్.. నెటిజన్స్ ఫిదా..!

సాధార‌ణంగా పెళ్లి అంటేనే ఓ సంద‌డిగా ఉంటుంది. పెళ్లిలో అంద‌రూ ఎంతో సంతోషంగా డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. రెండు, మూడు రోజుల పాటు జరిగే పెళ్లి పండుగ ఇంట్లో ఉండే ఆ సంద‌డే వేరు. ఇక రెండు మూడు రోజులు ఉంద‌న‌గానే సంద‌డి ప్రారంభ‌మ‌వుతుంది. ఆట‌లు, పాట‌లు, స‌ర‌దాలు ఇలా పెళ్లి అంటేనే అన్ని ఉంటాయి. పెళ్లి జ‌రిగే రోజు సాయంత్ర వేళ‌లో ఊరేగింపు పెళ్లిలో హైలెట్‌గా నిలుస్తుంది.

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును సాగ‌నంపే స‌మ‌యంలో వారిని ఊరేగిస్తారు. ఇక ఆ స‌మయంలో డీజే వ‌ద్ద చేసే డ్యాన్స్‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రమే లేదు.కొన్ని ప్రాంతాల్లో అయితే పెళ్లికూతురు డ్యాన్స్ అదిరిపోతే.. కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కొడుకు డ్యాన్స్ అదిరిపోతుంటుంది. కొద్ది రోజుల కింద‌ట ఓ పెళ్లి కూతురు బుల్లెట్ బండి పాట‌కు వేసిన డ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ఎంత వైర‌ల్ అయిందో అయితే ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

అప్ప‌ట్లో ఆ పాట‌కు పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ ఓ సెన్షేష‌న్‌గా నిలిచింది. అప్ప‌టి నుంచి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయ‌కుండా పెళ్లి జ‌ర‌గ‌డం లేదు. తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అవుతూ చ‌క్క‌ర్లు కొడుతోంది.డాన్స్ చేస్తూ అందరిని టెంప్ట్ చేసింది. ఇక ఆ వీడియో చుసిన నెటిజన్స్ పళ్ళు రకాల కామెంట్స్ చేస్తున్నారు. కుర్రోళ్లు అయితే ఎం తిప్పుతున్నావ్ అమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యండి.

Leave a Reply