ఆడైరెక్టర్ తో 100 కోట్ల బడ్జెట్ తో మంచు విష్ణు సినిమా..! మంచు మోహన్

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ బాబు Mohan Babu. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా Tollywood ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, నటుడిగా, నిర్మాతగా వందల చిత్రాలు చేశారు. 80, 90వ దశకంలో ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమా విడుదలను వాయిదా వేసుకునే వారు. కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, అద్భుత చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపారు.

క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అద్భుత నటుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల మోహన్ బాబు గారు ”సన్ ఆఫ్ ఇండియా” సినిమాతో మరియు మంచు విష్ణుగారు Manchu Vishnu జిన్నా చిత్రంతో చాలా కలెక్షన్స్ సాధించారు . దీని గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీని తర్వాత వారు సినీ ఇండస్ట్రీని పక్కకు పెట్టి వ్యాపారాన్ని చూసుకుంటారని అందరూ అనుకున్నారు.కానీ, ఈలోపే మోహన్ బాబు గారు ఒక న్యూస్ మీడియా కి రిలీజ్ చేసారు.

మంచు విష్ణు గారు ఒక కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నారట. ఈ సినిమా యొక్క బడ్జెట్ 100 కోట్లు అంట. ఈ సినిమా మొత్తం ఒక ఎడ్యుకేషన్ యూనివర్సిటీ గురించి తీశారంట. ఆ యూనివర్సిటీ లో చదువుకున్న విద్యార్థుల గురించి మరియు ఆ విద్యార్థులు ఎలాంటి స్థాయికి వెళ్లారు మరియు స్టూడెంట్ లైఫ్ ని ఈ సినిమా చూపించింది అని చెప్పారు.

వీరి ప్రయత్నం బాగానే ఉంది కానీ మార్కెట్ లేని సమయంలో ఇలా 100 కోట్లు 100 Crore Budget పెట్టి ప్రొజెక్ట్ చేయడం ఎందుకు? అసలు ఈ సినిమాకి నిజంగానే 100 కోట్లు ఖర్చు చేస్తున్నారా? అంటూ ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి. శ్రీను వైట్ల దర్శకుడిగా ఉండటం ఒక విశేషం.

Leave a Reply