Mrunal Thakur :  సోకుల విందు చేసిన మృణాల్ ఠాకూర్..!

మృణాల్ ఠాకూర్.. ఈ పేరు అంతగా టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ సీత, ప్రిన్సెస్ నూర్జహాన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. సీత గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అంతలా ఈ భామ సీతారామం సినిమాలోని తన పాత్రతో అలరించింది. ఇప్పటికీ.. ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సీత అనగానే గుర్తొచ్చేది మృణాలే.సీతారామం సినిమాలో, ప్రమోషన్స్ లో చాలా సంప్రదాయంగా కనిపించింది మృణాల్.

కానీ సోషల్ మీడియాలో మాత్రం తన హవా చూపిస్తోంది. ట్రెండీ ఔట్ ఫిట్స్ లో.. బోల్డ్ డ్రెస్సుల్లో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది ఈ భామ. ఈ బ్యూటీ క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. అందాలు ప్రదర్శించడంలో తాను ఎవరికీ తీసిపోనంటూ పోటీపడి మరి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.

రచూ సోషల్ మీడియాలో తన ఫొటోలు పోస్టు చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. తాజాగా మృణాల్ పోస్టు చేసిన ఫొటోలు చూసి చాలా గ్యాప్ తర్వాత ఈ భామ ట్రెండీ ఔట్ ఫిట్ లో కనిపించిందని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. బ్లూ అండ్ బ్లాక్ సూట్ లో మృణాల్ ఠాకూర్ చాలా డ్యాషింగ్ గా కనిపిస్తోందని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply