అందాలు చూపిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోందిగా సీత,

మృణాల్ ఠాకూర్ అందరికీ సుపరిచితమే. ‘సీతా రామం’ చిత్రంతో బాగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీత అనే పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆ సినిమాలో ఈమె లుక్స్ అందరినీ కట్టిపడేశాయి. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమాలో పాటల్లో వచ్చే లిరిక్స్ అన్నీ కూడా ఈమె అందాన్ని ఆరాధించి లిరిసిస్ట్ లు రాసారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ పాత్రకు మృణాల్ తప్ప ఎవ్వరూ సూట్ అవ్వరు అనే విధంగా ఈమె నటించి మెప్పించింది.

ప్రస్తుతం మృణాల్ నాని 30వ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘పూజ మేరీ జాన్’, ‘గుమ్రాహ్’ వంటి ప్రాజెక్టుల్లో నటిస్తూ ఈమె బిజీగా గడుపుతోంది. త్వరలోనే అవి రిలీజ్ అవుతాయి. ఇదిలా ఉండగా.. తాజాగా మృణాల్ బీచ్ లో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె బికినీలో కనిపించి అందరికీ షాకిచ్చింది. మృణాల్ బికినీ అందాలకు అందరూ ఆకర్షితులు అయిపోతున్నారు.

Leave a Reply