Mudra Yojana loan

Mudra Yojana loan | ఈ స్కీమ్‌లో రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు లోన్… గ్యారంటీ కూడా అవసరం లేదు..

Mudra Yojana loan | మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? బిజినెస్ చేయడానికి లోన్ (Business Loan) కావాలా? బ్యాంకుల చుట్టూ తిరిగితిరిగి విసిగిపోయారా? కేంద్ర ప్రభుత్వం ఓ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారితో పాటు మహిళలకు రుణాలు ఇస్తోంది. ఆ పథకం పేరు స్టాండ్‌అప్ ఇండియా స్కీమ్ (StandUp India Scheme). ఏడేళ్ల క్రితం ప్రారంభమైన స్కీమ్ ఇది. ఈ పథకం ద్వారా వ్యాపారాలు చేయాలనుకునేవారికి రుణాలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Subsidy on Mudra Yojana loan

Mudra Yojana loan
Mudra Yojana loan

ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందుతున్నవారి సంఖ్య ప్రతీ నెలా పెరుగుతోంది. మరి మీరు కూడా ఈ స్కీమ్ ద్వారా ఎలా ప్రయోజనం పొందాలో తెలుసుకోండి. స్టాండ్‌అప్ ఇండియా స్కీమ్ ద్వారా లోన్ కావాలనుకునేవారు https://www.standupmitra.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఈ స్కీమ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 2,08,454 మంది ఈ రుణాలకు అప్లై చేశారు. వీరిలో కేంద్ర ప్రభుత్వం 1,87,699 మందికి రుణాలు ఇచ్చింది. వీరందరికీ ఇచ్చిన మొత్తం రూ.42,224 కోట్లు. వీరిలో మహిళా ఆంట్రప్రెన్యూర్స్‌తో పాటు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు ఉన్నారు.

త్వరలో కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రారంభించిన ఈ పథకం 2025 వరకు అందుబాటులో ఉంటుంది. అంటే ఈ స్కీమ్ ద్వారా మరో రెండేళ్లు రుణాలు పొందొచ్చు. అప్పట్లోగా మరో రూ.20,000 కోట్ల రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంది. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసినవారు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలు పొందొచ్చు.

Leave a Reply