Naga Chaitanya: సీక్రెట్ గా నాగ చైతన్య రెండో పెళ్లి..! అమ్మాయి ఎవరో తెలుసా..

Naga Chaitanya : నాగచైతన్య జోష్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్ట‌గా మొద‌టి సినిమాతోనే మంచి మార్కుల సంపాదించుకున్నాడు. ఆ త‌ర‌వాత చాలా సినిమాల‌లో న‌టించి మెప్పించాడు. ఇక చైతూ స‌మంత‌తో క‌లిసి ఏమ్మాయ చేశావే సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ సినిమా త‌ర‌వాత సామ్ కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.సమంత మరియు నాగచైతన్య Naga Chaitanya Samantha మ‌నం సినిమాలో భార్య‌భ‌ర్త‌లుగా న‌టించారు. ఇక సినిమా తర్వాత బ‌య‌ట కూడా ఇద్ద‌రూ పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో కానీ విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల త‌ర‌వాత ఎవ‌రి సినిమాలతో వాళ్లు బిజీగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే.

ప్రస్తుతం స‌మంత బాలీవుడ్ మ‌రియు కోలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది బిజీగా మారింది.ఇంకోపక్క చైతూ Naga Chaitanya కూడా బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా చైతూ గురించి కొన్ని వార్త‌లు టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి కొత్త ఇంటికి మ‌కాం మారుస్తున్నాడ‌ట‌. ఇక ఆ ఇంటిని త‌న అభిరుచికి త‌గ్గ‌ట్టుగా నిర్మించుకున్నాడ‌ట‌. దీనికి కారణం త్వరలో పెళ్లి Marriage చేసుకోబోతున్నాడని అంటున్నారు.

నాగచైతన్య రెండో పెళ్లి కూడా చేసుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. నాగార్జున కూడా చైతూకు సంబంధాలు వెతుకుతుండ‌టంతో అమ‌ల మాత్రం అడ్డుప‌డుతున్న‌ట్టు టాక్. అఖిల్ కు కూడా సంబంధం చూసిన త‌ర‌వాత ఇద్ద‌రికీ ఒకేసారి పెళ్లి చేయాల‌ని నాగ్ కు సూచించింద‌ని రకరకాల వార్తలో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనాప్పటికీ అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంతా కూడా రెండు పెళ్లిళ్లు చేసుకుంటూ ఒక ట్రెండ్ ని సృష్టిస్తున్నారు.

Leave a Reply