Nagababu | నోరుందని వాగితే ఇలానే జరుగుతుంది.

allroudadda

Nagababu | ఆంధ్రప్రదేశ్ మంత్రులపై జనసేన పార్టీ నాయకుడు, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు మరోసారి నిప్పులు చెరిగారు. ఏపీ మంత్రులకు విమర్శలు చేయడం తప్ప ఏ పని లేదని విమర్శించారు. ఏపీ మంత్రులు.. వారు చేయాల్సిన పనిని, వారు చేయడం లేదని దుయ్యబట్టారు.వైసీపీ నాయకులకు పరిపాలన అంటే అపహాస్యంగా ఉందని, చివర్లో నోట్ లు ఇస్తే ఓట్లు వేస్తారని గుడ్డి నమ్మకంతో ఉన్నారు.

జలవనరుల శాఖ మాజీ మంత్రి ఏడాదిలో పోలవరం పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పుడు అడుగుతుంటే సమాధానం ఇవ్వడం లేదు. మంత్రి గోవర్ధన్ రెడ్డి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నామని నాగబాబు అన్నారు,అలాగే రోజా చాలా ఎక్కువు వాగింది ఇప్పుడు కనీసం తనకి సీటు కూడా ఇచ్చే ఉద్దేశంలో జగన్ లేనట్లు తెలుస్తుంది.. మరో పక్క తనకు రెండు ఓట్లు ఉన్నాయి అన్న వివాదంపై మెగా బ్రదర్ నాగబాబు తాజాగా స్పందించారు. వివాదాస్పదం అవడం ఇష్టం లేకనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదు అన్నారు.

allroudadda
allroudadda

ఓటు హక్కు కోసం దరఖాస్తు ..

ఏపీ తెలంగాణలో రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం పై నాగబాబు పై వివాదాస్పదం అయింది. ఈ విషయంపై వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల నాగబాబు కుటుంబం ఖైరతాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఏపీలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలోని మంగళగిరిలో ఆయన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

https://youtu.be/3LOTDu9B86U

Leave a Reply