Namitha: బిల్లా హీరోయిన్ ఈజ్ బ్యాక్. ఈ డాన్స్ కి కుర్రోళ్ళు ఆగుతారా?వైరల్ వీడియో,

మీకు ప్రభాస్.. బిల్లా సినిమా గుర్తుందా? పోనీ జెమినీ సినిమా గుర్తుందా? అదేనండి.. మన విక్టరీ వెంకటేశ్ నటించిన సినిమా అది. పోనీ.. హీరోయిన్ నమిత అయినా గుర్తుందా మీకు. బొద్దు బొద్దుగా ఉంటుంది కదా.. ఆ నమిత గురించే మనం మాట్లాడుకునేది.

కొన్ని సినిమాల్లో నటించింది.. ఆ తర్వాత అసలు సినీ ఇండస్ట్రీ నుంచే మాయమైంది కదా. కానీ.. సడెన్ గా జీతెలుగులో ప్రత్యక్షం అయింది ఈ బొద్దు గుమ్మ.అవును.. బిల్లాలో ప్రభాస్ డార్లింగ్ గా కనిపించిన నమిత.. తర్వాత ఎక్కువగా సినిమాల్లో నటించలేదు.

తర్వాత బాలయ్య బాబుతో ఓ సినిమాలో ఆడిపాడింది. కానీ.. ఎక్కువ సినిమాలు చేయలేదు.ప్రస్తుతం తన సెకండ్ కెరీర్ ను ప్రారంభించినట్టుంది నమిత.తాజాగా డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ చేసి అదరగొట్టింది. ఇంకెందుకు ఆలస్యం.. నమిత ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ కు సంబంధించిన వీడియోను చూసేయండి మరి..అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి,

Leave a Reply