Nandamuri | మెత్తం నందమూరి ఇంట్లో ఎంత మంది రెండు పెళ్లిళ్లు చేసుకున్నారో తెలుసా ?

allroudadda

Nandamuri | దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారికి , బసవతారకం దంపతులకు ఎనిమిదిమంది కొడుకులు.. నలుగురు కూతుర్లు ఉన్నారు. నందమూరి రామకృష్ణ, నందమూరి జయకృష్ణ, నందమూరి సాయి కృష్ణ, నందమూరి హరికృష్ణ, నందమూరి మోహనకృష్ణ, నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ జూనియర్, నందమూరి జసశంకర్.కూతుర్లు..

దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, గారపాటి లోకేశ్వరి, కంటమనేని ఉమా మహేశ్వరి. వీరిలో రెండో పెళ్లి చేసుకున్నవారు అంటే.. మొదట సీనియర్ ఎన్టీఆర్ బసవతారకంను వివాహం చేసుకున్నారు. రెండో పెళ్లి 1993లో లక్ష్మి పార్వతిని చేసుకున్నారు.. ఇంకా యన్టీఆర్ ముద్దుల కొడుకులలో ఒకరు హరి కృష్ణ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. వారిలో ఒకరు షాలిని నందమూరి, లక్ష్మి హరికృష్ణ ఒకరు.

allroudadda
allroudadda

ఎన్టీఆర్ కూతురు భర్త ఎవరో వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడు అని రెండో పెళ్లి చేసి అమెరికాకు పంపినట్టు ఇప్పటికి వార్తలు వస్తూనే ఉంటాయి.. ఇంకా అలానే తారక రత్న కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలలో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ.. ఇంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు అని మాత్రం వార్తలు వస్తున్నాయ్.

Recent Posts

Leave a Reply