Narayana college | నారాయణ కాలేజీ గదిలో స్పై కెమెరాలు..

allroudadda

Narayana college | విద్యాసంస్థలు దేవాలయాలతో సమానం. వాటి పవిత్రత వెలకట్టలేనిది. అందులో పనిచేసే గురువులు దేవుళ్లతో సమానం.. విద్యకు, చదువుకు మనం ఇచ్చే గౌరవం అది. కొందరు దీన్ని వ్యాపారంగా మార్చుకుని కోటానుకోట్లకు పడగలెత్తినవారు ఉన్నారు. విద్యను ఒక సామాజిక బాధ్యతగా కాకుండా సంపాదనమార్గంగా భావిస్తారు వాళ్లు. ఇలాంటి వారు ఉండేచోట అనైతిక కార్యకలాపాలకు ఇక అడ్డేం ఉంటుంది.

అర్థరాత్రి పూట ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అని మరదలిని లైంగి** వేధించిన నారాయణ సంస్థ చైర్మన్ నారాయణ వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కర్నూల్ లోని నారాయణ కాలేజీ ఛైర్మన్ కింది స్థాయి ఉద్యోగులతో రా** స*లలు చేస్తూ దొరికిపోయాడట. కర్నూల్ లోని నారాయణ కాలేజ్ కోటి లింగేశ్వర రెడ్డి అక్కడి మహిళలతో ఆఫీసులో రా* లీలు చేస్తున్నారు.

allroudadda
allroudadda

ఇంస్టాగ్రాఫ్, ఫేస్బుక్ లో పెట్టి వైరల్..

ఇది గమనించిన, అక్కడే పని చేస్తున్న గోపికృష్ణ, నజర్ ఆ గదిలో స్పై కెమెరాలు పెట్టి రికార్డు చేశారు. వాటిని లింగేశ్వర్ రెడ్డి కి చూపించి బ్లాక్ మెయిల్ చేసి ఒక ఇల్లు, రెండు విలువైన ప్లాట్లు చేయించుకున్నారు. దీంతో పాటు వాళ్ళ శాలరీని కూడా పెంచేందుకు హామీ తీసుకున్నారు. తర్వాత ఆ వీడియోలు నబీర్ అనే వ్యక్తికి చేరాయి. ఆయన మరికొంతమందికి వీడియోలను పంపడంతో వీరంతా బ్లాక్ మెయిల్ చేయడంతో పెద్ద మొత్తంలో నగదును ఇచ్చుకున్నాడు.

అయితే మొత్తం డబ్బు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఈ వీడియోను ఇంస్టాగ్రాఫ్, ఫేస్బుక్ లో పెట్టి వైరల్ చేస్తామని చెప్పడంతో, పరిస్థితి అదుపుతప్పుతుందని భయపడడంతో లింగేశ్వర రెడ్డి ఎస్పీ కి లేఖ రాశారు. దీంతో పోలీసులు బ్లాక్మెయిలర్లను తీసుకొని వారి ఫోన్ లోని వీడియోని డిలీట్ చేయించి, ఆయన ఆస్తులను కూడా రిటర్న్ ఇచ్చేశారు. వారిని హైదరాబాద్ బదిలీ చేశారు. కాలేజీలో వందలాది విద్యార్థుల ఆ* త్యలు జరిగాయి. వీటిని డబ్బుతో కప్పిపుచ్చారు అని ఆరోపణలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలలో నారాయణ పెద్ద సంస్థ అని చెప్పుకుంటూ ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

Leave a Reply