Nirmalamma | ఆ స్టార్ హీరో అర్ధరాత్రి నా బెడ్ రూం తలుపు కొట్టాడు..

allroudadda

Nirmalamma | తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల చేత ఆదరాభిమానాలు పొందిన నటి నిర్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో గొప్ప పాత్రలో నటించిన నిర్మల ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.అయితే ఈమె పెళ్లి చేసుకోకవడానికి కారణాలేంటి ? నిజానికి తనకు పెళ్లి అంటే ఇష్టం లేదా ? లేదంటే ఇంకేవైనా కారణాలు ఉన్నాయా ? ఇలాంటి ప్రశ్నలపై స్వయంగా ఆమెనే పెదవి విప్పారు.చిన్నప్పుడు తాను భరతనాట్యం నేర్చుకోవాలని ఒక గొప్ప భరతనాట్యం నృత్యకారిణిగా చూడాలని అని అనుకునేవాడని అలా తండ్రి కలగన్నారని నటి నిర్మల చెప్పుకొచ్చారు.

కాబట్టి తన కెరీర్ను కూడా భరతనాట్యం డాన్సర్ గానే మొదలుపెట్టానని ఆమె అన్నారు.తన బంధువులు చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని అన్నా కూడా తన తండ్రి మాత్రం నా కూతురు అందరిలాంటి అమ్మాయి కాదు, అందరిలా పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఒక సాధారణ యువతి కాదని, తాను జీవితంలో ఏదో ఒకటి సాధించి, అత్యున్నత శిఖరాలను అందుకుంటుందని ఆయన గట్టిగా చెప్పేవారని ఆమె అన్నారు.అది ఆ రోజు నుంచి తన మైండ్ లో ఉండిపోయిందని అని చెప్పారు.

allroudadda
allroudadda

తాను టీనేజ్లో ఉన్నప్పుడు చిత్రపరిశ్రమకు వచ్చినప్పుడు కూడా చాలామంది వివాహం చేసుకోమని చెప్పేవారని అని ఆమె తెలిపారు.కానీ తన మనసులో ఒకటే ఉంది అది తన తండ్రి కళలను నెరవేర్చడం అని ఆమె వివరించారు.వివాహం అనేది ఖచ్చితంగా చేసుకోవాలనేది లేదని ఆమె స్పష్టం చేశారు.ఇప్పటికీ కూడా చాలామంది తన శిష్యులు గానీ చిత్రపరిశ్రమలో కూడా పెళ్లి చేసుకుని విడిపోతున్నారు.ఈ మధ్య కాలంలో కూడా ప్రముఖ సినీ జంట వ్యవహారంలోనూ అదే జరిగిందని ఆమె గుర్తు చేశారు.

Upasana Konidela | అత్త‌మ్మ కోసం కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన ఉపాస‌న‌

అలాగే నేను తెలుగులో చాలా సినిమాలో నటించాను. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు జనాల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. కొన్నాళ్ల క్రితం ఓ తెలుగు సినిమాలో నటించ .. ఆ షూటింగ్ తర్వాత నేను నా రూమ్ లోకి వెళ్లి నిద్రపోతున్నాను .. రాత్రి సమయంలో ఓ హీరో వచ్చి తలుపు కొట్టాడు.. మీరు తలుపు తీయండి నేను మిమ్మల్ని ఏమి చేయను మీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతా అంటూ గట్టిగ అరవడం మొదలుపెట్టాడు. ఫుల్ గా తాగేసి వచ్చాడు అన్న విషయం నాకు బాగా అర్థమైంది . ఆ రోజు నేను చాలా షాక్ అయిపోయాను అంత పెద్ద హీరో ఇలాంటి పాడు అలవాటు ఉందా అంటూ బాధపడ్డాను .అని నటి నిర్మల అన్నారు .

Recent Posts

Leave a Reply