Nithya Menen: మిమ్మల్ని మరో లోకంలో కలుసుకుంటా.. హీరోయిన్‌ నిత్యామీనన్‌ ఎమోషనల్‌ పోస్టు,

ఒక శకం ముగిసింది. గుడ్‌బై అమ్మమ్మా.. నా చెర్రీమ్యాన్‌. సీ యూ ఆన్‌ ది అదర్‌ సైడ్‌ ( మైచెర్రీమ్యాన్‌ (తాతయ్య)ను బాగా చూసుకుంటాను’ అని రాసుకొచ్చారు. అంటూ భావోద్వేగపు పోస్ట్‌ చేశారు. అసలు ఏం జరిగింది అంటే మలయాళ భామ నిత్యా మీనన్.. నాని ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

అందాల ఆరబోతతో కాకుండా తన యాక్టింగ్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ భామ.. నార్త్ అండ్ సౌత్ చిత్రాలతో పాటు హాలీవుడ్ సినిమాలో కూడా నటించింది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ హీరోయిన్ ఇంట విషాదం నెలకుంది. నిత్యా ఎంతగానో ప్రేమించే తన అమ్మమ్మ చనిపోయారు.

ఈమె కంటే ముందు నిత్యా తన తాతయ్యని కూడా కోల్పోయింది. ఇప్పుడు ఇద్దరు తనతో లేరు అన్న విషయాన్ని నిత్యామీనన్ జీర్ణించుకోలేకపోతోంది.మిమ్మల్ని మరో లోకంలో కలుసుకుంటా” అంటూ పోస్ట్ వేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Leave a Reply