Nivetha Pethuraj: చిలిపి వేషాలతో ధమ్కీ పిల్ల హాట్ షో.. మెంటల్ ఎక్కించేస్తుంది..!

కోలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ కి తన టాలెంట్ కి తగిన క్రేజ్ రాలేదని చెప్పొచ్చు. తమిళంలో సినిమాలు చేసినా సరే తగిన గుర్తింపు రాని నివేదా పేతురాజ్ కి తెలుగులో మాత్రం మంచి క్రేజ్ ఏర్పడింది. తెలుగులో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వచ్చిన మెంటల్ మదిలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు. ఆ సినిమాతో ఆడియన్స్ కి దగ్గరైంది. ఇక్కడ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నివేదాకు మంచి అవకాశాలే వస్తున్నాయి.

కెరీర్ కొన్నాళ్లు నిలబడాలి అంటే గ్లామర్ షో తప్పదని కనిపెట్టిన నివేదా పేతురాజ్ ధంకీ సినిమాలో విశ్వక్ సేన్ తో గ్లామర్ షో తో మెప్పించింది.సినిమాలు ఉన్నా లేకపోయినా హీరోయిన్స్ తమ ఇన్ స్టాగ్రామ్ ఫోటో షూట్స్ మాత్రం చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు అంత టైం లేకపోతే వారి నేచురల్ లుక్స్ కూడా పెట్టేస్తారు. అలా తన మేకప్ లేని ఫోటోలని పెట్టి ఆడియన్స్ ని అలరిస్తుంది నివేదా పేతురాజ్.

లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రాంలో అలాంటి ఫోటోలనే షేర్ చేసింది అమ్మడు. తన క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లని గిలిగింతలు పెట్టేస్తుంది నివేదా పేతురాజ్. అమ్మడి ఈ ఫోటోలకు ఫాలోవర్స్ మెంటలెక్కిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.హీరోయిన్ గా ఛాలెంజింగ్ రోల్స్ కి తను రెడీ అంటూ చెబుతున్న నివేదా ప్రయోగాత్మక సినిమాలకు రెడీ అంటుంది.

గ్లామర్ రోల్స్ కు కి కూడా తనే పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించేలా ఆకట్టుకుంటుంది. ఇన్నాళ్లు కేవలం తన నటనతోనే మెప్పిస్తూ వచ్చిన నివేదా పేతురాజ్ ఇక మీదట తన గ్లామర్ తో కూడా అలరించాలని చూస్తుంది. కచ్చితంగా నివేదాకి తెలుగులో మంచి ఫ్యూచర్ ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. నివేదా షేర్ చేసిన తన ఫోటోలు ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తెగ వైరల్ చేస్తున్నారు.

Leave a Reply