Pallavi Prashanth Lover | పల్లవి ప్రశాంత్ లవర్ చూసి షాక్ అవుతున్న ఫాన్స్..

allroudadda

Pallavi Prashanth Lover | బాస్‌ ఫైనల్‌ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. టైటిల్‌ విజేతగా నిలిచిన ప్రశాంత్‌ స్టూడియోస్‌ నుంచి బయటికి రాగా, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ సైతం బయటకు రాగా, ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అనుదీప్‌ కారుపై రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు.

మరో పోటీదారు అశ్విని కారు అద్దాలను పగులగొట్టారు. రోడ్డుపై వెళ్తున్న 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దంతోపాటు విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్‌ బస్సు అద్దాన్ని పగులగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా ప్రశాంత్‌, ఏ2గా మనోహర్‌, ఏ3గా అతడి స్నేహిడుతు వినయ్‌ను చేర్చారు. ఇప్పటికే ఏ4గా ఉప్పల్‌కు చెందిన సాయికిరణ్‌, అంకిరావుపల్లి రాజును అరెస్ట్‌ చేసిన పోలీసులు..

allroudadda
allroudadda

పల్లవి ప్రశాంత్ బ్రేకప్ స్టోరి..

తాజాగా ప్రశాంత్‌, మనోహర్‌తో పాటు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు.అది పక్కన పెడితే బిగ్‌బాస్ షోలో ఉండగా పల్లవి ప్రశాంత్ తన బ్రేకప్ స్టోరిని బయటకు చెప్పారు. తాను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కానీ ఆ అమ్మాయి పొలం పనులు చేస్తున్నానని రిజెక్ట్ చేసింది. అయితే తానేమీ బాధపడలేదు. కానీ ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. ఆమె పేరు చెప్పడం కరెక్ట్ కాదు అని అన్నాడు.అయితే చివరికి ఆ అమ్మాయే ప్రశాంత్‌ విజయం చూసేందుకు అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చింది.

Leave a Reply