ఎనిమిదేళ్లకే రజస్వల అవుతున్న ఆడ పిల్లలు.. కారణం తెలిస్తే షాక్ …!

ఒకప్పుడు ఆడపిల్లలు పద్నాలుగు పదిహేను ఏళ్ళకి రజస్వల అయితే ఇప్పుడు పన్నెండు పదమూడు ఏళ్ళకే అవుతున్నారు. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా కనపడుతోంది. ఇంకా చిన్నప్పుడే మెచ్యూర్ అవ్వడం ఎమోషనల్‌గా ఇబ్బంది పెడుతుంది. తరువాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు.అలాగని, మరీ పద్నాలుగేళ్ళకి కూడా రజస్వల అవ్వకపోతే మాత్రం ఆందోళన చెందవలసిన విషయమే. డాక్టర్‌ని కన్సల్ట్ చేసి కారణం ఏమిటో తెలుసుకోవాలి. అలాగే, ఎనిమిదేళ్ళకి ముందే మెచ్యూర్ అయినా కూడా ఖంగారు పడే విషయమే. అప్పుడు కూడా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి.

ఒకవేళ ఆరేళ్ళ కంటే ముందే ఇలా జరిగితే మాత్రం అస్సలు మంచిది కాదు, తప్పనిసరిగా ఇలా జరగడానికి గల కారణాన్ని తెలుసుకోవాలి.ఇలా అవ్వకుండా ఉండాలంటే దుంపలు, పంచదార తగు మోతాదులో మాత్రమే తీసుకుంటూ ఉండాలి. రజాస్వాళ త్వరగా అయ్యే అమ్మాయిలు ఒంటరితనం వ్యక్తిత్వ సమస్యలు త్వరగా లైంగిక చర్యలో పాల్గొనడం లాంటి ముప్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నాయి.

అందుకే ఈ వయసులో పిల్లలకు ఎక్కువగా తల్లి తోడుగా ఉంటూ ఉండాలి. మానసికంగా శారీరకంగా వారు ఎదుగుదలకు తల్లి వారికి సంరక్షకురాలుగా ఉండాలి. అంతేకాకుండా ఎక్కువగా ఫోన్ ని అలవాటు చేయకుండా ఉండాలి. ఆ ఫోన్లో వాళ్ళు ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు అనే విషయాలు కూడా తల్లి గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ వయసులో ఆరు ముందు చేంజ్ అవుతుంటాయి.కాబట్టి వాళ్లని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత తల్లిది.

సమయంలో కడుపునొప్పి నుంచి బయటపడడానికి అరటి పండు లోని మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ మీ పేరు కదలికలను చెక్కుచెదరకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇది మూడు రిలాక్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక నారింజ నారింజలో విటమిన్ డి కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఆందోళన చిరాకు ఇటువంటి వాటి నుండి కూడా ఉపశమనం పొందొచ్చు. అలాగే నిమ్మ దానిమ్మ ద్రాక్ష వంటి నారింజలాగే పనిచేస్తాయి.

Leave a Reply