Patas Praveen:  ఫైమాను మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లాడిన ప్రవీణ్..!ఇంతకీ వధువు ఎవరంటే ?

జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమందికి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతూ జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పాలి. ఇలాంటి జబర్దస్త్ కార్యక్రమంలో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రవీణ్ ఫైమా జంట ఒకటి. ప్రవీణ్ పైమా ఇద్దరు కలిసిఎన్నో అద్భుతమైన స్కిట్లలో చేసేవారు ఇక వీరిద్దరు కూడా వ్యక్తిగతంగా ప్రేమలో ఉన్నారన్న వార్తలు వస్తున్నప్పటికీ దీని గురించి సరైన క్లారిటీ మాత్రం లేదని చెప్పాలి.

ఇలా ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తున్న ఫైమాకు బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి ప్రస్తుతం స్టార్ మా లో సెటిల్ అయ్యారు. కానీ ప్రవీణ్ మాత్రం ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూ ఉన్నారు. ఒకప్పుడు కమెడియన్ గా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రస్తుతం టీం లీడర్ గా మారిపోయారు.ఇదిలా ఉండగాప్రవీణ్..

మెడలో దండ వేసుకొని పెళ్లికొడుకు గెటప్‌లో మరో అమ్మాయితో కలిపి ఓ రెండూ వీడియోలు పోస్ట్ చేశాడు. ఇందులో అమ్మాయి మెడలో తాళి ఉంది. వీళ్లిద్దరి మధ్య కమెడియన్ కొమరం కూడా లేడీ గెటప్‌‍లో కనిపించాడు. ఇంకేముంది ప్రవీణ్ పెళ్లి అయిపోయిందేమో అని నెటిజన్లు అనుకున్నారు.

ఆ మధ్య ప్రవీణ్ ఫైమా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ అవకాశం అందుకొని ఫైమా రేంజ్ భారీగా పెరిగిపోయింది.

Leave a Reply