పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

పవన్ కళ్యాణ్ కి కోట్లలో అభిమానులు ఉన్నారు.అయితే తాజాగా తన మూడు పెళ్లిళ్ల విషయాలపై అన్ స్టాపబుల్ షోలో క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్… నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను కానీ.. మూడుసార్లు పెళ్లి చేసుకున్నాను.. ఒకేసారి నేను మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు.. మూడుసార్లు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను.. భిన్నభిప్రాయాల కారణంగా రెండుసార్లు విడాకులు తీసుకున్నాను.. మొదటి పెళ్లి 1997లో నందిని అని అమ్మాయిని చేసుకున్నాను.. కొన్ని కారణాలవల్ల 2007లో ఆమెకి విడాకులు ఇవ్వాల్సి వచ్చింది..

దాని అనంతరం రేణు దేశాయ్ తో సహజీవనం చేసిన అనంతరం 2009లో ఆమెని రెండవ వివాహం చేసుకున్నాను.. 2012లో కొన్ని కారణాలవల్ల తనకి కూడా విడాకులు ఇవ్వాల్సి వచ్చింది..అనంతరం 2013లో రష్యన్ యువతి అన్న లెజినోవా ని మూడవ పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడో పవన్ కళ్యాణ్మ్ ఇక అన్నా లేజీనోవా రేణు దేశాయ్ ప్రస్తుతం ఎలా ఉన్నారు మనందరికీ తెలిసిందే.

మరీ పవన్ మొదటి భార్య నందిని ఎక్కడుంది ఏం చేస్తుంది అన్న ప్రశ్న చాలా మందిలో నెలకొంది. అయితే పవన్ నుండి విడాకులు తీసుకున్న అనంతరం ఆమె తన పేరుని జాహ్నవిగా మార్చుకుంది. అనంతరం 2010లో కృష్ణారెడ్డి అనే ఒక డాక్టర్ని కూడా పెళ్లి చేసుకుంది ఈమె. దాని తర్వాత అమెరికాలో సెటిల్ అయింది ప్రస్తుతం ఆమె తన భర్త పిల్లలతో సంతోషంగా ఉంది.

Leave a Reply