Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై ముద్దుల వర్షం కురిపించిన ఆంటీ..! వైరల్ వీడియో.

varahi yatra: ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర తొలిదశ పూర్తయ్యిందని జనసేన ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ తొలిదశ యాత్ర లో వైసీపీ ప్రభుత్వ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పై జనసేనాని స్పందించారని తెలిపింది. ఈ నేపథ్యంలో… బహిరంగ సభల్లోని ప్రసంగాల్లో పవన్ ప్రస్థావించిన విషయాలను జనసేన ఆన్ లైన్ వేదికగా మరోసారి ప్రస్థావించింది.ఇందులో భాగంగా…

దళితుల సంక్షేమ పథకాలు నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు విద్యార్థుల కష్టాల పై ఏపీ సర్కార్ ని పవన్ ప్రశ్నించారని పేర్కొంది! ఇదే సమయంలో రైతుల సమస్యలు పంట నష్ట బీమా వెనుకబడిన వర్గాల సమస్యలు రోడ్ల పరిస్థితి పై ప్రభుత్వాన్ని ఎండగట్టారని ప్రకటించింది. ఈ సందర్భంగా సభల్లో పవన్ ప్రసంగాల్లో ప్రస్థావించిన అంశాలను ఆ ట్వీట్ లో పొందుపరిచింది.

అది పక్కన పెడితే గ‌త రాత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ర‌స‌రావు పేట‌లో ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్‌కి దారి ఎత్తున ప్ర‌జ‌లు నీరాజనం ప‌లికారు. అబ్బాయిలే కాక అమ్మాయిలు సైతం ప‌వ‌న్‌కి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అయితే మికిలిరావు పేట‌లో భాగంగాల ప‌వ‌న క‌ళ్యాణ్ కి ఘ‌న స్వాగతం ల‌బించంది .అమ్మాయిలే కాక అబ్బాయిలు సైతం జ‌న‌సేనానికి నీరాజ‌నం ప‌లికారు. ఓ ఆంటీ అయితే ఏకంగా ప‌వన్ క‌ళ్యాణ్‌కి ముద్దుల వ‌ర్షం కురిపించింది. ఇంద‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారుతుంది.

Leave a Reply