Viral Video : పెళ్లికూతురు డాన్స్ చుస్తే ఫిదా అయిపోవాల్సిందే.. వీడియో మీకోసం.!

ఒకప్పటిలా పెళ్లిలో తలదించుకుని తాళి తట్టుకునే అమ్మాయిలు నేటి రోజుల్లో ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పాలి. మండపం లోకి ఎంట్రీ ఇవ్వడమే తమకు ఇష్టమైన సాంగ్ పై డాన్స్ చేస్తూ అదిరిపోయే స్టెప్పులు తో అదరగొట్టి ఎంట్రీ ఇస్తున్నారు.అలాంటివి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాక్. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి.

Viral Video

ఒక పెళ్లి కూతురు తన స్నేహితులతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది. దీంతో ఆమె చేసిన అద్భుతమైన డాన్స్ చూసి పెళ్లి మండపంలో ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు అనే చెప్పాలి. ఎంతో అమాయకంగా కనిపించే పెళ్లికూతురులో ఇంత టాలెంట్ ఉందా అని అందరూ నోరెళ్లబెట్టారు.ఒకసారి వైరల్ గా మారిపోయిన వీడియో లో చూసుకుంటే డాన్సింగ్ ట్రూప్ తో పాటు కాబోయే భార్య భర్తతో కూడా పెళ్లి కూతురు అదిరిపోయే డాన్స్ చేసింది.

అయితే తన స్నేహితుల డాన్స్ ట్రూఫ్ గా ఏర్పడ్డారు.. దీంతో అందరూ గ్రూప్ డాన్స్ చేస్తారు. అయితే మధ్యలో ఎంటర్ అయిన పెళ్లికూతురు దుమ్ము లేచి పోయే లా డాన్స్ వేసింది. మాస్ స్టెప్పులు తో అదరగొట్టింది. ఆ తర్వాత వరుడిని కూడా అందులోకి లాగింది. అయితే కాబోయే భర్త ముందే ఏకంగా వధువు అదిరిపోయే డాన్స్ చేయడంతో అందరూ అవాక్కయ్యారు అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం ఆ పెళ్లి కూతురు చేసిన అదిరిపోయే డాన్స్ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Leave a Reply