Poonam Kaur | తప్పుడు పనులు చేసి తప్పించుకోవడంలో త్రివిక్రమ్ ఘటికుడు..?

allroudadda

Poonam Kaur | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత రూపొందిన మూవీ ‘గుంటూరు కారం’. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా స్పెషల్ రోల్ చేసింది. తమన్ సంగీత దర్శకుడు. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.అయినప్పటికీ కలెక్షన్స్ బాగానే వచ్చాయి.

కానీ పండుగ సెలవులు ముగిశాక మళ్ళీ కలెక్షన్స్ తగ్గిపోయాయి అని చెప్పాలి.తాజాగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై నటి పూనమ్‌ కౌర్‌ విరుచుకుపడ్డారు. మహేశ్‌బాబు హీరోగా, త్రివిక్రమ్‌ రూపొందించిన గుంటూరుకారం(Guntur Karam) సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచిన్న సంగతి తెల్సిసిందే. ఈ సినిమా కథను మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్‌ ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనరాణిరాసిన కీర్తికిరీటాలు నుంచి తీసుకున్నారంటూ ఓ ప్రముఖ వెబ్‌సైట్‌ ఓ కథనాన్ని రాసింది.

allroudadda

ఆ వెబ్‌సైట్ పోస్టుకు పూనమ్‌ కౌర్‌(Poonam kaur) రియాక్టయ్యారు. త్రివిక్రమ్‌ ఏమైనా చేయగలడని, ఆయన చేసే తప్పులు ప్రజలకు కనిపించవని పూనమ్‌ పేర్కొన్నారు. తప్పుల నుంచి బయటపడటం ఎలాగో ఆయనకు తెలుసని పూనమ్‌ వ్యాఖ్యానిస్తూ గత సీఎం ఆఫీసులో త్రివిక్రమ్‌కు ఎందుకంత ప్రాధాన్యం ఇచ్చారో తెలియడం లేదని ట్వట్‌(Tweet) చేశారు.

 జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు ఆకాశమంత ఎత్తులో ఉన్నారు..

ప్రజలకు లేని అనుమతులు ఇతడికి ఎందుకు కల్పించినట్టు? అంటూ ప్రశ్నించారు. తప్పుడు పనులు చేస్తూ తప్పించుకోవడం గురూజీకి అలవాటు అంటూ సెటైర్లు విసిరారు పూనమ్‌ కౌర్‌! మరి పూనమ్‌ కామెంట్లకు త్రివిక్రమ్‌ రియాక్టవుతారా? లేక లైట్‌ తీసుకుంటారా? అన్నది

Leave a Reply