Prabhas Marriage | ప్రభాస్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఎవ్వరో క్లారిటీ ఇచ్చిన శ్యామలాదేవి..

Prabhas-Marriage-news

Prabhas Marriage | గతంలో కృష్ణం రాజు కర్మదిన కార్యక్రమంలో ప్రభాస్ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్కడి వచ్చిన జనాలను చూసి రాజకీయ నాయకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉభయగోదావరి జిల్లాలో రాజకీయాలను శాసించే స్థాయిలో వారి బలం ఉందని ఆ కార్యక్రమం ద్వారా స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడ్డారు. ఈ క్రమంలోనే అన్నిపార్టీలు కృష్ణం రాజు కుటుంబాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చే పనిలో పడ్డాయని ప్రచారం జరుగుతుంది.

అయితే వారి కుటుంబం నుంచి మాత్రం రాజకీయ రంగ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.తాజాగా శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేస్తారని టాక్ వినిపించింది. గతంలో కృష్ణం రాజు పోటీ చేసిన నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అదే విధంగా టీడీపీ, జనసేనలు కూడా ఆమెను పార్టీలోకి ఆహ్వానించే పనిలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

Prabhas Marriage | కుటుంబానికి మధ్య గొడవలు …

Prabhas-Marriage-news

Prabhas Marriage | ఇదే సమయంలో బీజేపీ కూడా తమ అభ్యర్థిగా కృష్ణం రాజు సతీమణి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.తాజాగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం నాకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు.. కానీ కొందరు ప్రభాస్ పై చేస్తున్న కామెంట్ చేస్తుంటే బాధ వేస్తుంది ఎందుకంటే కొంతమంది ప్రభాస్ కుటుంబానికి కృష్ణంరాజు కుటుంబానికి మధ్య గొడవలు వచ్చాయని రాసుకు వస్తున్నారు.అలాంటిది ఎప్పటికీ జరగదు.. మీరు రాయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.

కొత్త అందాలతో మైమరిపిస్తున్న మాళవిక మోహనన్

అలాగే ప్రభాస్ జాతకం ఇప్పటివరకు ప్రభాస్ తల్లికి మాత్రమే తెలుసు. కానీ అలాంటిది వేణు స్వామికి ప్రభాస్ జాతకం(astrology) ఎలా తెలుసో నాకయితే అర్థం అవడం లేదు. ప్రభాస్ గురించి వేణు స్వామి మాట్లాడిన మాటలకు నేను చాలా బాధపడ్డాను. అంటూ పరోక్షంగా వేణు స్వామి చేసే కామెంట్లను పట్టించుకోకండని ప్రభాస్ అభిమానులకు శ్యామలాదేవి క్లారిటీ ఇచ్చారు.అలాగే 2024 ప్రభాస్ పెళ్లి చేసోవచ్చు అంటూ నవ్వుతూ పక్కకి తప్పుకుంది.

Leave a Reply