50 ఏళ్ల వయసులో మళ్ళీ తండ్రయిన ప్రభుదేవా..!

చిత్ర పరిశ్రమలో చాలామంది డాన్స్ మాస్టర్ లో ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమందికి మాత్రమే మంచి పేరు వచ్చింది. కొంతమంది మాత్రమే ఇప్పటికీ తమ పర్ఫామెన్స్ తో టాప్ ప్లేస్ లో ఉన్నారు. అలా ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నది కొరియోగ్రాఫర్, డాన్సర్ ప్రభుదేవా Prabhu Deva మాత్రమే. సినిమా నిర్మాతగా, దర్శకుడిగా అలాగే కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా మంచి పేరు తెచ్చుకున్నారు.

కర్ణాటక వాస్తవులు అయిన ప్రభుదేవా… తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో కొరియోగ్రాఫర్ గా బాగా ఫేమస్ అయ్యారు. దాదాపు 36 సంవత్సరాల నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు ప్రభుదేవా. పలు సినిమాలలో హీరోగా కూడా నటించారు ప్రభుదేవా Prabhu Deva. ప్రస్తుతం ప్రభుదేవా వయసు 50 ఏళ్లు. అయితే ఈ సమయంలో ప్రభుదేవా మరోసారి తండ్రయ్యాడు. తన రెండో భార్య హిమనీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Leave a Reply