ఆ స్టార్ హీరో పడుకుంటావా అని అడిగాడు.. నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు..!

ఎంతో మంది నటీనటులు వయసుతో సంబంధం లేకుండా నేటితరం హీరోయిన్లకు పోటీగా నెట్టింట్లో తమ గ్లామరస్ ఫోటోలను వీడియోలను పంచుకుంటూ విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటున్నారు.అదే కోవకు చెందినది సీనియర్ నటి ప్రగతి… సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే సెలబ్రెటీలో ప్రగతి ముందు వరుసలో ఉంటుంది.ఈ క్రమంలో ఫిట్నెస్ కి సంబంధించి రోజు చేసే ఎక్సర్సైజ్ వీడియోలను ప్రగతి సామాజిక మాధ్యమాలో షేర్ చేస్తూ ఉంటుంది.

అలాగే తీన్మార్ స్టెప్ లతో డాన్సులు వేసే వీడియోలు కూడా ఫాలోవర్స్ తో పంచుకుంటుంది.అయితే ప్రగతి నాలుగు పదుల వయసు దాటిన మంచి కాక మీద ఉంది.తన అందచందాలను కెమెరా ముందు పరిచి కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది ఈ అంటీ. ఎద అందాలను ఆరబోసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి.

ఆ ఫోటోలు చూస్తే కుర్రాళ్ళు తట్టుకోలేక పోతున్నారు.ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ప్రగతి ఇండస్ట్రీకి వచ్చిన కొత్త లో తనకు ఎదురైన అనుభవాల గురించి పంచుకుంది. ఈ క్రమంలో కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది.ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ లే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని..

అలాగే తనకు కూడా ఇండస్ట్రీలో ఒక చేదు అనుభవం ఎదురైంది అని ప్రగతి ఆంటీ తెలిపింది. ఓ స్టార్ హీరో నాతో పడుకుంటావా అని అడిగాడని ప్రగతి వెల్లడించింది.తెలుగు సినిమాలలో సహాయ పాత్రలలో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ని సంపాదించుకున్న నటి ప్రగతి..ఎక్కువగా తల్లి, అత్త పాత్రలలో నటిస్తూ తన మాటలతో బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా అతిథి పాత్రల్లో కూడా మెప్పించింది.

Leave a Reply