Pragya Jaiswal : తడిసిన అందాలను చూపిస్తూ ప్రగ్యా జైస్వాల్..! ఫిక్స్ వైరల్

ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కంచె సినిమాతో పరిచయం అయిన కూడా బాలయ్య సినిమాలతో బాగా ఫెమస్ అయ్యింది.ఎర్రటి ఎండలో జలకాలాడుతూ పరిసరాలు ఆస్వాదిస్తున్నారు. రెడ్ బికినీలో ఉన్న ప్రగ్యా బోల్డ్ ఫోజులు వైరల్ అవుతున్నాయి. రెడ్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడింది ప్రగ్యా. వెకేషన్ లో ఈ బోల్డ్ బ్యూటీ తన హ్యాపీ మూమెంట్స్ ఫ్యాన్స్ తో షేర్ చేస్తున్నారు. చలి కాలంలో స్విమ్ చేస్తూ సూర్యుని కిరణాల వేడి ఎంజాయ్ చేస్తున్నట్లు కామెంట్ పెడుతున్నారు.

ఆమె ఖాతాలో మంచి హిట్స్ పడిన కూడా కేరీర్ బాగా డల్ అయ్యింది..ఆమెకు మంచి ఆరంభం లభించినా పునాది వేసుకోలేకపోయింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది. మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, సాయి ధరమ్ సరనస చేసిన నక్షత్రం భారీ ప్లాప్స్ గా నిలిచాయి.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆ చిత్రం పెద్దగా హిట్ టాక్ ను ఇవ్వలేకపోయింది.తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన ఒక ఫోటోని ఇంస్టాగ్రామ్ ఒక ఫొటోను షేర్ చేసింది.ప్రగ్యా జైస్వాల్ అందులో చాలా అందంగా కనిపిస్తోంది.బ్లాక్ కలర్ బికినీ వేసుకొని తడి అందాలతో నెట్టింట రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

థైస్ అందాలతో పాటు ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుల గుండెల్లో హిటు పుట్టించేలా చేస్తోంది.ఈ హార్ట్ లుక్స్ తో కుర్రకారులను ఆగం చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్. ఈ బికినీలో ఈమె బాడి షేపులు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.ఈమె ఫోటోలు షేర్ చేసిన కొన్ని గంటలలోనే తెగ లైఫ్ కామెంట్లతో వైరల్ గా మారుతున్నాయి.

Leave a Reply