Pranitha Subhash: ఆడపిల్లకి జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత..!వైరల్ ఫిక్స్ మీకోసం.

కన్నడ సినిమాలతోనే ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ప్రణీత సుభాష్ “అత్తారింటికి దారేది”, “బ్రహ్మోత్సవం” వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. కొన్ని మంచి సినిమాలలో నటించిన ప్రణీత ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. ఇక 2021లో నితిన్ అనే ఒక బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్న ప్రణీత ఆ తర్వాత సినిమాలకి దూరమైంది.

ఈ మధ్యనే ఒక పాపకు కూడా జన్మనిచ్చిన ప్రణీత తనను తాను ఒక ఆడపిల్ల తల్లిగా ప్రకటించుకుంది.కానీ మానసికంగా అయితే ఆమెకు ఇది చాలా కష్ట సమయం. డాక్టర్‌ సునీల్‌ ఈశ్వర్‌, మరియు అతని టీమ్‌ డెలివరీ సవ్యంగా జరిగేలా ఎంతోఎంతో కృషి చేశారు. అలాగే డాక్టర్‌ సుబ్బు, అతడి బృందానికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ స్టోరీ మీకు చెప్పకుండా ఉండలేకపోయాను’ అంటూ వైద్యులతో దిగిన ఫొటోలను కూడా షేర్‌ చేసింది ప్రణీత.

అయితే ప్రణీత పాప ముఖం కనిపించలేదు. ప్రణీత కూడా అప్పుడే పాప ముఖం చూపించకుండా జాగ్రత్త పడింది.కానీ తాజాగా ఇప్పుడు ప్రణీత మళ్లీ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతోంది. ఈసారి ఒక మలయాళం సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది ప్రణీత.

మలయాళం లో ప్రముఖ హీరో దిలీప్ నటిస్తున్న 148 సినిమాలో ప్రణీత సుభాష్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా బికినీలో దర్శనం ఇచ్చింది ప్రణీత ఆ ఫిక్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply