Prashanth Varma | హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భార్య బ్యాక్ గ్రౌండ్ చూసి షాక్ …

allroudadda

Prashanth Varma | టాలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’ (Hanuman). భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్‌ సూపర్‌హీరో మూవీగా ఈ చిత్రం రాగా తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మొద‌టిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో బాక్సాఫీస్ దగ్గర క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తుంది.

తాజాగా ఈ చిత్రం 17 రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.250 కోట్ల మార్కును అందుకుంది. ఇక రానున్న రెండు రోజులు వీకెండ్ రావడంతో ఈ క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగే అవకాశం ఉంది.అది పక్కన పెడితే హనుమాన్ ” తో సూపర్ పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రశాంత్ వర్మ.ఇక దీంతో అందరి అమ్మాయిల చూపు ప్రశాంత్ వర్మపై కి మళ్ళింది. ఈ క్యూట్ డైరెక్టర్ పై ప్రతి ఒక్క అమ్మాయి మనసు పడేసుకుంది.

allroudadda
allroudadda

అయితే ఈయనకి ఆల్రెడీ పెళ్లయిపోయింది అని తెలుసుకుని కొందరు భారీ షాప్ కి గురయ్యారు కూడా.మీరందరూ అనుకున్నట్లు ప్రశాంత్ వర్మ బ్యాచిలర్ కాదు. ఈయనకి సుకన్య అనే భార్య ఉంది. ప్రశాంత్ వర్మ తన ఫ్యామిలీ లైఫ్ ను సినీ ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంచుతాడు. ఇక తన భార్య ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఎకౌంట్లో షేర్ చేయలేదంటే ఎంత గుట్టు నడిపాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక తాజాగా హనుమాన్ సక్సెస్ మీట్ కి హాజరైంది ప్రశాంత్ వర్మ భార్య.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హీరోయిన్ మృతి..

ఇక ఈ క్రమంలోనే ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.ఇక ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ తన భార్య గురించి చెబుతూ..” నాకు సపోర్ట్ గా నిలిచినందుకు చాలా థాంక్యూ. నేను సినిమా కోసం ఎక్కువ టైం తనతో స్పెండ్ చేయలేకపోయా. అయినా తను నన్ను అర్థం చేసుకుంది ” అంటూ చెప్పాడు ప్రశాంత్ వర్మ. ఇక ఈ క్రమంలోని ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈమెపై అరా తీయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఈమె ఓ వ్యాపారవేత్త కూతురట. ఇక ప్రశాంత్ వర్మ ది సుకన్యాది ప్రేమ వివాహం అంట.

Leave a Reply