పాపం కుర్రాడు ఎర్రగా ఉందని ఆశపడ్డాడు చివరికి ఏం జరిగిందో తెలుసా..!

కేరళ రాష్ట్రంలోని పలక్కడు జిల్లాలో కొల్లం ప్రాంతంలో ప్రశాంత్ (30)అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆయనకు వివాహం కూడా అయింది.ఒక కుమారుడు జన్మించాడు.అయితే 2019లో జరిగిన వీరి కుమారుడి నామకరణ కార్యక్రమానికి ప్రశాంత్ భార్య స్నేహితురాలు సుచిత్ర (42) అనే వివాహత వచ్చింది. మొదటి చూపులోనే ప్రశాంత్ ఆమెను మొగ్గులోకి దింపాడు. ఇంకేముంది నెంబర్లు తీసుకున్నారు.

ప్రతిరోజు చాటింగ్లు,చాటుగా మీటింగులు, చివరికి రాత్రులు కలిసే వరకు వచ్చింది. సుచిత్రకు అప్పటికి వివాహమై రెండుసార్లు విడాకులు కూడా తీసుకుంది. అలా వీరిద్దరి వ్యవహారంలో సుచిత్ర ప్రశాంత్ కు దాదాపు 3 లక్షల వరకు ఇచ్చింది. కానీ ఒకరోజు సుచిత్ర ప్రియుడు ప్రశాంత్ తో ఉండాలని కోరింది. దీంతో ఆయన నిరాకరించాడు. ఆమె పట్టు పట్టింది నా మూడు లక్షలు ఇవ్వమని కోరింది. దీంతో ప్రశాంత్ ఏమీ చేయలేక ఆమెను హ*మార్చాలి అనుకున్నాడు.

ఓ రోజు తన భార్యను పుట్టింటికి పంపేశాడు.సుచిత్రను తన ఇంటికి రమ్మన్నాడు. అది కూడా నల్లని వస్త్రాలు వేసుకుని ఎవరికీ కనబడకుండా రమ్మన్నాడు. అనుకున్నట్టుగానే ఆమె వచ్చింది. అలా మూడు రోజులు ఇంట్లో గడిపారు. ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం అయింది. దీంతో ప్రశాంత్ ఆమెను గొంతు నులిమి చం**, ముక్కలుగా కట్ చేసి పెరట్లో పాతి పెట్టాడు.

కొన్ని రోజుల తర్వాత ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మిస్సింగ్ కేస్ నమోదు చేసి ఫోన్ కాల్ ఆధారంగా ప్రశాంత్ ని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ డాటా, వాట్సప్ చాటింగ్ గమనించి వారి స్టైల్లో కాస్త డోస్ ఇచ్చారు. దీంతో ప్రశాంత్ జరిగిందంతా చెప్పాడు. గూగుల్ లో సెర్చ్ చేసి ఆమెను హ*మార్చానని అన్నాడు. దీంతో ఆయనను అరెస్టు చేసి పోలీసులు కొర్టు కు సబ్మిట్ చేయడంతో జీవిత ఖైదు పడింది.

Leave a Reply