Samantha: సమంత ఎందుకు అంత ఖరీదైన చెప్పులు వేసుకుందో తెలిస్తే షాక్ అవుతారు..?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత Samantha గురించి ప్రత్యేక పరిచయాలేమీ అవసరం లేదు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత కూడా సమంత తిరిగి తన సినీ ప్రయాణాన్ని కొనసాగించింది. వరుసగా సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ రేట్ తగ్గిందనే చెప్పాలి.

ఇది ఇలా ఉంటె, సెలెబ్రెటీలకు సంబంధించి ప్రతి విషయమూ హైలైట్ అవుతూనే ఉంటుంది.తాజాగా సమంత వేసుకునే చెప్పుల గురించి కూడా టాక్ నడుస్తోంది.నిజానికి ఈ మధ్యకాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు ఎయిర్పోర్ట్ లో వెళ్లడం రావడం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే చాలామంది నెటిజన్స్ సెలబ్రిటీలు వేసుకున్న చెప్పుల మీదే ఎక్కువ దృష్టిని పెడుతున్నారు.ఇక వారు వేసుకునే చెప్పుల ధరలు తెలిస్తే షాక్ అవుతారు. అయితే ఒక్క చెప్పుల మీదే వాళ్లలో అంత డబ్బు ఖర్చు పెడుతుంటే మిగతా వాటి మీద ఎంత ఖర్చు పెడుతున్నారన్నది ఆలోచిస్తే దిమ్మతిరిగిపోతుంది.

అయితే ఏమన్నా సమంత ఖుషీ సినిమా కోసం టర్కీ వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే.కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. శివ నిర్వణ దర్శకత్వంలో వేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది సమంత. ఈ క్రమంలోని సమంత వెళుతూ ఎయిర్పోర్టులో కనబడింది. దీంతో అందరి దృష్టి సమంత వేసుకున్న చెప్పులు పైనే పడింది. ఇక సమంత వేసుకున్న ఈ చెప్పుల ధర అక్షరాలా రెండు లక్షల రూపాయల పైనే ఉంటుందని అంటున్నారు.

ఈ క్రమంలోనే సమంత వేసుకున్న చెప్పుల ధరపై ఎన్నో రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే .అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంతా చెప్పిన ధరించడానికిఒక ముఖ్య కారణం ఉందని అంటున్నారు. అయితే సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే .అందుకే ఆమె అరికాళ్ళు చాలా సున్నితంగా ఉంటాయట .అందుకే సమంత చాలా సున్నితంగా మెత్తగా ఉండే చెప్పులను వేసుకోవాలట. సమంత ఎలాగో కిడ్ కాబట్టి ఎన్ని లక్షలు పెట్టి అయినా చెప్పులు కొనుక్కొని వేసుకుంటుంది.

Leave a Reply