Pushpa | పుష్ప కేశవ అరెస్ట్.. పాపం అయోమయంలో సుకుమార్

allroudadda

Pushpa | సుకుమార్ డైరెక్షన్ లో అల్లుఅర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా కేశవ పాత్రలో నటించి తనదైన మార్క్ నటన చూపిస్తూ మంచి గుర్తింపు పొందిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారు. పుష్ప సినిమా ఇచ్చిన సక్సెస్ తో చాలా సినిమాల్లో చేస్తూ నటుడిగా రాణిస్తూ తనకంటూ మంచి పేరు సంపాదించుకుంటున్నాడు.అయితే రీసెంట్ గా పంజాగుట్ట పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈయన గత కొద్ది రోజులుగా ఒక జూనియర్ నటిని ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఆమె సినిమాల్లో నటిస్తూ నటిగా బిజీ అవ్వాలని కోరుకుంటున్న సమయంలో తనకి జగదీష్ పరిచయం అయ్యాడు. ఇక జగదీష్ తో సన్నిహితంగా ఉంటు వస్తుంది ఇక ఇదే సమయంలో ఆమె వేరే పర్సన్ తో ఉన్నప్పుడు ఆమెకు సంబంధించిన ఫోటోలను తీసి ఆమెని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటి నుంచి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఇక ఆమె ఏం చేయాలో తెలియక ఆ+++ త్మ హ+++త్య చేసుకొని చనిపోయింది.

 ఎప్పటికీ భార్య‌లు భ‌ర్త‌ల‌కు అస్స‌లు చెప్ప‌కూడ‌ని విష‌యాలు ఇవేన‌ట‌

Pushpa | పుష్ప 2 షూటింగ్ శరవేగంగా..

allroudadda
allroudadda

Pushpa | దాంతో జగదీష్ ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్ట్ లో సబ్మిట్ చేశారు…అయితే అతడిని హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు తాజాగా అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా పుష్ప ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ నెలకొంది. సినిమా రిలీజ్ ఇంకాస్త రిలీజ్ లేట్ అవుతుందోమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా అతడిపై షూట్ చేయాల్సింది చాలా ఉందట. అయితే అతడు బెయిల్ పై వచ్చాక మిగతా షూట్ జరుగుతుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

తప్పుడు రాతలు రాస్తే అందరికీ తాటతీస్తా..దిల్ రాజు వార్నింగ్

కానీ మరికొందరు మాత్రం అతడిని రీప్లేస్ చేస్తారని అంటున్నారు. మరి సినిమా యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ కొన్నిరోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో కూడా షేర్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Leave a Reply