Raashi Khanna : అందాలను ఎరగా వేస్తూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తున్న రాశి ఖన్నా..!

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. చూడగానే అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఆకర్షించే రాశి ఖన్నా తెలుగు తమిళ్ అని తేడా లేకుండా దాదాపు అన్ని సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి సినిమాలు చేసింది.. స్టార్ హీరోల సరసన నటించింది.ఏ సినిమా చేసినా కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది.. ఈ మధ్య పెద్దగా సినిమాలు లేకున్నా కూడా అందాలతో పిచ్చెక్కిస్తుంది.. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు హాట్ లుక్ ఫోటోలను వదులుతూ కుర్రాళ్ల మనసు దోచుకుంటుంది..

తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది.. అవి బాగా హాట్ గా ఉండటంతో వైరల్ అవుతున్నాయి..రాశిఖన్నా మోడల్ గా గుర్తింపు అందుకున్న తర్వాత నార్త్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే మొదట్లో ఆమె తొందర పడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది. ఇక హిందీలో మొదట మద్రాస్ కేవ్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది.

ఆ సినిమాలో నటనకు మంచి గుర్తింపు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్స్ వచ్చాయి..ఊహలు గుసగుసలాడే సినిమాతో మెయిన్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో వెంట వెంటనే అనకు మరిన్ని ఆఫర్స్ వచ్చాయి.ఆ తర్వాత జోరు, జిల్ అనే సినిమాలు కూడా కమర్షియల్ గా బాగానే ఆడాయి. ఇక తర్వాత రాశి వెనక్కి తిరిగి చూడకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది..

యితే సోషల్ మీడియాలో రాశి ఖన్నా పోస్ట్ చేసే ఫోటోలు మామూలుగా ఉండడం లేదు. రీసెంట్ గా ఆమె ఎద అందాలతో స్టన్ అయ్యేలా చేసింది. గతంలో కూడా రాశి ఖన్నా గ్లామరస్ స్టిల్స్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఈ రేంజ్ లో అయితే షాక్ ఇవ్వలేదు అని ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా రాశి ఖన్నా గ్లామర్ డోస్ పెంచితే మాత్రం ఆ ఫోటోలు ఊహించిన విధంగా వైరల్ అవుతాయని మరోసారి రుజువు చేసింది.

Leave a Reply