Rakul Preet Singh: 15 డిగ్రీల చలిలో అలా కనిపించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌..! ఫిక్స్ వైరల్

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ స్టేటస్‌ అందుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఇప్పుడు అవకాశాలు చాలావరకు తగ్గిపోయాయి. తెలుగులో అవకాశాలు తగ్గుతుండటంతో బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టిన ఈ ఢిల్లీ భామ.. అక్కడ వరుస సినిమాలకు కమిట్‌ అవుతోంది. అదే టైమ్‌లో ఫ్యాన్స్‌కు దూరం కాకుండా ఉండేందుకు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామరస్‌ ఫొటోలను షేర్‌ చేస్తోంది.

ఈ క్రమంలోనే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజాగా పోస్టు చేసిన ఓ బి** కినీ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో సెగలు పుట్టిస్తోంది.ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పోస్టు చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఆమె ఎక్స్‌* పోజిం***గ్‌ కంటే కూడా ఆమె చేసిన ఫీట్‌ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అంతలా ఏం సాహసం చేసిందని అనుకుంటున్నారా? మైనస్‌ 15 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో ఐస్‌ బాత్‌ చేసింది.

ఓ కట్టెల ఇంటిలో నుంచి బికినీలో నడుచుకుంటూ వచ్చిన రకుల్‌.. అక్కడే గడ్డకట్టిన మంచు మధ్యలో ఉన్న నీటిలో కాసేపు మునిగింది. ఆ తర్వాత నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. రకుల్‌ షేర్‌ చేసిన ఈ వీడియోను చూసిన అభిమానులు అవాక్కవుతున్నారు. అంతటి గడ్డకట్టే చలిలో అలా బికినీలో ఐస్‌ బాత్‌ చేయడం నిజంగా సాహసమే అంటూ ఫ్యాన్స్‌ మెచ్చుకుంటున్నారు.

Leave a Reply