Rakul Preet Singh: బీచ్ లో అందాలను ఆరబోస్తున్న రకుల్..!ఫిక్స్ వైరల్.

సమ్మర్ వచ్చిందంటే చాలు తారలు తమకు ఇష్టమైన ప్రదేశాలకు చెక్కేస్తారు. కూల్ కూల్ గా కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వస్తారు. రకుల్ ప్రీత్ కి మాల్దీవ్స్ చాలా ఫేవరెట్ హాలిడే స్పాట్. పలుమార్లు రకుల్ వెకేషన్ కోసం మాల్దీవ్స్ వెళ్లారు. చల్లని సాగర తీరాలు, అందమైన ప్రకృతి, రుచి కరమైన సీ ఫుడ్ మాల్దీవ్స్ ప్రత్యేకత. భూతల స్వర్గంలా ఉండే మాల్దీవ్స్ ప్రశాంతతకు మారుపేరు. రకుల్ అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటుంది.

ప్రస్తుతం రకుల్ అక్కడే ఉన్నారు. బీచ్ ని చూస్తే జలకాలు ఆడకుండా ఉండలేం. కాబట్టి స్విమ్ సూట్ ధరించాల్సిందే. రకుల్ ప్రీత్ ఎల్లో కలర్ టూ పీస్ వేసింది. హ్యాట్, గాగుల్స్ పెట్టి సూపర్ టెంప్టింగ్ గా ఉన్నారు.bikiని లో నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజిచ్చారు. రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. రకుల్ ఫిగర్ చాలా గా ఉందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రకుల్ కెరీర్ నెమ్మదించింది. హిందీలో అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు. ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా పోయినట్లే. టాలీవుడ్ కి దూరమైన రకుల్ గత ఏడాది హిందీలో మాత్రమే చిత్రాలు చేశారు. చెప్పాలంటే టాలీవుడ్ ఆమెను పక్కన పెట్టేసింది. వరుస పరాజయాలతో ఇక్కడ ఫేడ్ అవుట్ అయ్యింది. తెలుగులో రకుల్ స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టింది.

Leave a Reply