allroudadda

Ram charan Shobitha | స్టార్ హీరోయిన్ తో రామ్ చరణ్ మరో పెళ్లి.. అసలు ఏం జరిగింది అంటే..?

Ram charan Shobitha | రామ్ చరణ్ 1985 మార్చి 27 చిరంజీవి సురేఖ దంపతులకు జన్మించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ వయస్సు 38 సంవత్సరాలు. ఇక ఉపాసన విషయానికొస్తే.. 1989 జూలై 20న అనిల్ కామినేని, శోభన కామినేని దంపతులకు జన్మించింది. ఇక ఈ ఇద్దరికీ జన్మించిన పాప పుట్టిన పుట్టిన తేదీ కూడా 20 వ తేదీ కావడం విశేషం. ఇక రామ్ చరణ్, ఉపాసనల మధ్య సుమారు 4 సంవత్సరాల 8 నెలల గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే రామ్ చరణ్ కన్నా ఉపాసన దాదాపు నాలుగున్నర ఏళ్ళు పెద్దది. దీంతో ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ కాస్తా ఆశ్చర్యపోతున్నారు.

రామ్ చరణ్ కంటే ఉపాసన అన్ని సంవత్సరాలు పెద్దదా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.అది పక్కన పెడితే రామ్ చరణ్ 1985 మార్చి 27 చిరంజీవి సురేఖ దంపతులకు జన్మించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ వయస్సు 38 సంవత్సరాలు. ఇక ఉపాసన విషయానికొస్తే.. 1989 జూలై 20న అనిల్ కామినేని, శోభన కామినేని దంపతులకు జన్మించింది. ఇక ఈ ఇద్దరికీ జన్మించిన పాప పుట్టిన పుట్టిన తేదీ కూడా 20 వ తేదీ కావడం విశేషం.

allroudadda
allroudadda

Ram charan Shobitha | రామ్ చరణ్ వరుడి లుక్ లో ధోతి పంచ

Ram charan Shobitha | ఇక రామ్ చరణ్, ఉపాసనల మధ్య సుమారు 4 సంవత్సరాల 8 నెలల గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే రామ్ చరణ్ కన్నా ఉపాసన దాదాపు నాలుగున్నర ఏళ్ళు పెద్దది. దీంతో ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ కాస్తా ఆశ్చర్యపోతున్నారు. రామ్ చరణ్ కంటే ఉపాసన అన్ని సంవత్సరాలు పెద్దదా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.అయితే రామ్ చరణ్ తాజాగా హీరోయిన్ శోభితతో కలిసి ఫేమస్ క్లాథింగ్ కంపెనీ మాన్యవార్ (Manyavar) యాడ్ లో నటించారు.

Also Read | నన్ను సీఎంని చెయ్యండి..అందరికీ సహాయం చేస్తా..

దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ సినిమా అయినా సరే యాడ్స్ అయినా సరే నటనతో అదరగొడుతున్నారని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇందులో రామ్ చరణ్ వరుడి లుక్ లో ధోతి పంచ కట్టుకొని కనిపించారు. ఇక శోభిత కూడా వధువు లుక్ లో అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఇద్దరూ కలిసి పెళ్లికి రెడీ అయినట్టుగా అద్భుతమైన దుస్తుల్లో కనిపించారు. ఈ లుక్ చూసినటువంటి నేటిజన్స్ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read | పెళ్లి చేసుకోబోతున్న ఆకాశ్ పూరి.. అమ్మాయి ఆస్తి ఎన్ని కొట్లో తెలుసా..

Leave a Reply