Raashi Khanna | బాబోయ్ రాశిఖన్నా మేకప్ లేకపోతే ఇలా ఉంటుందా😮

allroudadda

Raashi Khanna | సినీతారలు అందానికి ఐకాన్ లు. ఫ్యాషన్ ప్రపంచానికి రాణులు. హీరోయిన్ల అందాన్నిచూసి వారికి చాలా మంది అభిమానులై పోతారు. తమ అందాల నాయిక నటించిన సినిమా కోసం క్యూలో నిలబడతారు. ఇంతగా ఆరాధించే తారని నేరుగా చూస్తే.. అంటే మేకప్ లేకుండా చూస్తే.. ఇది వరకులాగ అభిమానించగలరా? అంటే సందేహమే!ఎందుకంటే తెలుగు తెర పై అప్సరసల్లా కనిపించిన ఈ ముద్దుగుమ్మలు మేకప్ లేకుంటే సాధారణ అమ్మాయిల్లాగే ఉంటారు.

నేటి కథానాయకుల్లో సహజ సుందరిగా కనిపించే వారు చాలా తక్కువ. అందుకు ఈ ఫొటోలే నిదర్శనం.తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రాశిఖన్నా. ఈ మూవీ యావరేజ్ హిట్టయినా రాశిఖన్నా నటనకు మాత్రం గుర్తింపు వచ్చింది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆ తరువాత రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలతో నటించి మెప్పించింది. అయితే తెలుగులో సరైన గుర్తింపు లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

allroudadda
allroudadda

రీసెంట్ గా రాశిఖన్నా తమిళంలో ‘అరణ్మనై 4’, ‘మేథావి, హిందీలో యోదా సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ తరుణంలో రాశి ఖన్నా గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. అయితే అలా అందంగా ఉండడానికి ప్రత్యేకంగా క్రిములు వాడకుండా ఇంట్లో కొన్ని టిప్స్ పాటిస్తుందట. ముఖ్యంగా ఫొటో షూట్ కు ముందు ఇలా చేసిన ఆ తరువాత కెమెరా ముందుకు వస్తుందట. దీంతో ఫేసులో గ్లో కనిపిస్తుందని చెబుతుంది.

అందుకోసం ఏం చేయాలో రాశిఖన్నా చెప్పింది. ముందుగా ఒక గిన్నెలో ఐస్ వాటరు తీసుకోవాలి. ఈ నీళ్లలో మోహం కాసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత మెత్తటి గుడ్డతో క్లీన్ చేసుకోవాలి. ఆ తరువాత ఫేసుపై ఎలాంటి క్రిములు ఉన్నా తొలిగిపోతాయి. దీంతో ఫేస్ క్లీన్ గా ఉండడంతో పాటు గ్లో వస్తుందని రాశిఖన్నా చెబుతుంది. తాను ఫొటో షూట్ కు వెళ్లే ముందు అలాగే చేస్తుందట. అందుకే ఎంతో ఎంతంగా కనిపిస్తున్నానని చెబుతోంది. రాశిఖన్నా చెప్పిన ఈ టిప్స్ పై చాలా మంది రియాక్ట్ అవుతున్నారు.

Leave a Reply