Rashmika Mandanna | రష్మిక పాప జిమ్ వర్కర్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

allroudadda

Rashmika Mandanna | పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించింది.అయితే రష్మిక ఫిట్ నెస్, బ్యూటీ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలో చాలాసార్లు రష్మిక జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి.

రష్మిక బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఎప్పుడూ తన శరీరాన్ని ఆరోగ్యకరంగా.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంది. కఠినమైన వ్యాయామాలు చేయడం.. హెల్తీ ఫుడ్ తీసుకుంటుంది. నేషనల్ క్రష్ ఫిట్ నెస్ టిప్స్, సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందామా. వారానికి 4-5 సార్లు రష్మిక జిమ్ కు వెళ్తుంది. బలం, బరువు శిక్షణ, కార్డియో , కోర్ వ్యాయామాలు చేస్తుంది.

allroudadda
allroudadda

అంతేకాకుండా ఇంట్లో పవర్ యోగా, స్విమ్మింగ్, వాకింగ్, కిక్ బాక్సింగ్ కూడా చేస్తుంది.అయితే తాజాగా తాను వర్కౌట్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ పుష్ప2 లో చేస్తుంది.. అలాగే హిందీలోనూ అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు.. కమెర్షియల్ మూవీస్ తో పాటు, లేడీ ఓరియేంటెడ్ మూవీస్ లలో కూడా నటిస్తుంది..

Recent Posts

Leave a Reply