బీచ్ లో ఎంజాయ్ చేస్తూ అందాలు ఆరబోసిన రేణు దేశాయ్..! వైరల్ వీడియో.

హీరోయిన్ రేణు దేశాయ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన విషయాలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. సముద్ర అలలు మధ్య రేణు దేశాయ్ జలకాలాడుతున్నటువంటి ఒక వీడియోని తీయొద్దని ఆమె ప్రాధేయపడుతున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.

కానీ ఈ వీడియోని మాత్రం తన కూతురు ఆద్య తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆధ్యా కెమెరాలు తన తల్లి వీడియోను బంధించడం జరిగింది.ఈ వీడియోని రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేయగా తెగ వైరల్ గా మారుతోంది.. ఇదంతా ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు, రేణు దేశాయ్ కి సంబంధించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్ జరుగుతోంది.

కుమారుడు అకీరా విషయంలో అభిమానులు కాస్త ఓవరాక్షన్ చేయడంతో వారి పైన పలు రకాలుగా ఉద్దేశించి కామెంట్లు చేయడం జరిగింది. అలా సోషల్ మీడియాలో మొదలైన వారు ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి.. రేణు దేశాయ్ ఏదో పొలిటికల్ పార్టీకి అమ్ముడు పోయింది అంటూ ఆమె పైన పలు రకాలుగా కాంట్రవర్సీని మొదలు పెట్టేలా చేశారు అభిమానులు.

Leave a Reply