రెచ్చిపోయిన రీతూ చౌదరి ఆఎద అందాలు కనిపించేలా హాట్ షో..!

జబర్దస్త్‌’తో పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో బాగా సెటిల్ అయ్యారని చెప్పొచ్చు. అందులో రీతూ చౌదరి కూడా ఒకరు. ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాటు పలు సీరియల్స్‌లో కూడా నటించి పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ.’అమ్మ కోసం’ ‘గోరింటాకు’, ‘ఇంటిగుట్టు’ వంటి సీరియల్స్ లో ఈమె నటన యూత్ ను బాగా ఆకట్టుకుంది అని చెప్పాలి.

అంతేకాకుండా సోషల్‌ మీడియాలో నిత్యం తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ మరింత హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది.ఈమద్యనే తన తండ్రి మరణించిన సంగతి తెలిసిందే.. ఐతే ఎప్పటిలానే హ్యాపీగా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలు షేర్ చేసుకుంటూ కాలం గడుపుతుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

Leave a Reply